E-Paper
Advertisement
డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన భారీ ప్రమాదం.. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు!
చేయూత పెన్షన్లకు భారీగా దరఖాస్తులు.. ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన జిల్లా ఇదే..?
మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!

మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!

Preethi Reddy: స్వేచ్చ బ్యూరో: బర్త్‌డే వేడుకలు రాజకీయ వివాదానికి దారితీశాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా చింతల్‌లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని చించివేశారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల ఫోటోలు లేకపోవడమే తమ ఆగ్రహానికి కారణమని కార్యకర్తలు పేర్కొన్నారు. చించేసిన ఫ్లెక్సీ.. ప్రీతి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ […]

కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్

కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్

Hyderabad: భూముల విషయంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ యాక్టివ్ మూడ్‌లోకి వచ్చింది. దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీ ఆనాడే భూస్వాముల కుటుంబమని తేల్చేశారు. కేసీఆర్‌ని డీల్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. కేసీఆర్ భూములపై కేటీఆర్ క్లారిటీ బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై […]

అసలైన ప్రజా పాలన అంటే ఎంటో నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్!
తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

Hyderabad: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ కీలక నేతల భూముల వ్యవహారాన్ని అసెంబ్లీ సాక్షిగా గుట్టు విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. జరుగుతున్న పరిణామాలను గమనించిన బీఆర్ఎస్.. తెర వెనుక పావులు జాగ్రత్తగా కదుపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా? తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు నియోజకవర్గాల పునర్విభజనకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే కండీషన్లు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. […]

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

Keesara ACB: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు సమీపంలో కారులో రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిర్యానీ కోసం వేదింపులు.. ఇందులో రూ.5 లక్షలు ఎస్సైకి ఇచ్చేలా […]

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

Integrated Transit: స్వేచ్ఛ బ్యూరో: ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా, షాపింగ్ , వ్యాపార సముదాయాలకు కేంద్రాలుగా నిలిచేలా 13 హైటెక్ ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్’ బస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎయిర్‌పోర్ట్ స్థాయి.. మారే కాలానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూపురేఖలను సమూలంగా మార్చేస్తోంది. కేవలం ప్రయాణానికే పరిమితం కాకుండా.. వ్యాపారం, వినోదం, ఇతర […]

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

Gurukulam Safety: స్వేచ్చ బ్యూరో: హుజూరాబాద్‌ పట్టణ పరిధిలోని బోర్నపల్లి శివారులో కొనసాగుతున్న వీణవంక మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల పర్యవేక్షణా లోపాలు, భద్రతా వైఫల్యాలకు నిలయంగా మారింది. విద్యార్థులు వరుసగా బయటకు వెళ్లిపోతున్నా యాజమాన్యం తీరు మారకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ​రాత్రి వేళ రోడ్లపైకి.. తిండి సరిపోకనేనా? మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థులు గేటు దాటి పట్టణంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్ద తిరుగుతుండగా కొందరు స్థానికులు గమనించారు. గురుకులంలో […]

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!
తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?
సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×