E-Paper
Advertisement
ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!
ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!
వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం
ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే
కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

Miryalaguda: స్వేచ్ఛ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ పరిధిలో నిమజ్జన కార్యక్రమాలకు పోలీస్‌ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ పరిధిలో సుమారు *1,700 వినాయక విగ్రహాలను* ఏర్పాటు చేశారు. నేడు మూడో రోజు కావడంతో వేములపల్లి, 14 మైల్‌, నాగార్జునసాగర్‌, వాడపల్లి ప్రాంతాల్లో గణేష్‌ నిమజ్జనాలు నిర్వహించుకోవచ్చని మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ ఇన్‌చార్జి డీఎస్పీ రవి తెలిపారు. భక్తులు, ఉత్సవ కమిటీలు పోలీస్‌ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని […]

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి
చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!
మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?
ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!
తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో సీఎం రేవంత్ విఫలమయ్యారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని కవిత మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేందుకు ఉద్యోగులు బానిసలు కాదన్న విషయం సీఎం […]

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

Land Resurvey: స్వేచ్ఛ బ్యూరో: దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్కనపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్‌ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతం గుండా రెండు కిలోమీటర్లు కాలినడకన సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు […]

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR Slams: 22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 30 శాతం కమిషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, అయితే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని కేటీఆర్‌ అన్నారు. ‘తప్పు […]

Big Stories

Advertisement
×