E-Paper
Advertisement
సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!
అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!
వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి!
2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ
జగిత్యాల జిల్లాలో దారుణం..  భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!
‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!
దానం నాగేందర్ సీటుకు ఎసరు? హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!

దానం నాగేందర్ సీటుకు ఎసరు? హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరడంపై దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్‌ బీ-ఫామ్‌తో.. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీచేయడం ఈ కేసులో కీలకంగా మారింది. బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉండగా.. శుక్రవారానికి వాయిదా వేసింది. స్వీకర్ వాదనని వ్యతిరేకించిన పిటిషనర్లు.. పార్టీ ఫిరాయింపులను నిర్ధారించేందుకు.. అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును మాత్రమే […]

అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

Aliyabad: స్వేచ్చ బ్యూరో: పట్టణ అభివృద్ధికి అలియాబాద్‌ పురపాలక సంఘం కౌన్సిల్‌ ప్రాధాన్యమిచ్చింది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాలు, పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సాధారణ కౌన్సిల్‌ సమావేశంలో రూ.1.38 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయడంపై […]

ఖైరతాబాద్‌కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

ఖైరతాబాద్‌కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

Raja Singh: ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాల విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి ప్రభుత్వం పేరుమార్చాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైతరాబాద్‌ని ‘గణేష్‌పురి’గా నామకరణం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేరు మార్చండి.. ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా తర్వాత దేశవ్యాప్తంగా ఖైరతాబాద్‌ గణేశుడే అత్యంత ప్రసిద్ధి అని గుర్తుచేశారు. అందుకుగాను చారిత్రక కాలం నాటి పాత పేర్లను మార్చి, మన దేశ హిందూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే […]

గజం ఎక్కువ ఉన్నా.. ప్రభుత్వానికే భూమి ఇస్తా.. కవిత ఓపెన్ ఛాలెంజ్!
కవితను చూస్తే పాపం అనిపిస్తోంది.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్
కేసీఆర్ భూముల లిస్ట్ బయటపెట్టిన రేవంత్.. ఆ 388 ఎకరాలు దళితులకు పంచేస్తానంటూ..
చర్లపల్లిలో భారీ దొంగతనం.. 10 తులాల బంగారం, 12 తులాల వెండి అపహరణ!

Big Stories

Advertisement
×