E-Paper
Advertisement
ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hyderabad: ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.  ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లకు కోటి ఉచిత బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ఇది తొలిసారని చెప్పుకొచ్చారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఈ మేరకు శాసనసభలో ఓ ప్రకటన చేశారు. ఉద్యోగులకు రూ.కోటి బీమా దేశంలో తొలిసారి- డిప్యూటీ సీఎం అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి […]

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

Speaker Remarks: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ వేదికగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానకర రీతిలో వ్యవహరించడం బీఆర్‌ఎస్‌ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్‌ను అవమానించేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మధు, నవీన్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శామీర్‌పేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్‌గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతలు […]

1980s ట్రెండ్.. అచ్చం హీరోలా సీఎం రేవంత్, ఓల్డ్ ఈజ్ గోల్డ్
అదుపు తప్పిన లారీ.. డ్రైవర్‌ సహా 200 గొర్రెలు సజీవదహనం.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం
మూసీ నది ప్రాజెక్టు.. దసరా రోజు నుంచి పనులకు శ్రీకారం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

ఏఐసీసీలో తెలంగాణకు ప్రయార్టీ.. మధుయాష్కీకు కీలక పదవి, ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ హైకమాండ్ నియామకం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐసీసీలో వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. వివిధ కమిటీ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తోంది ఏఐసీసీ. తాజాగా తెలంగాణ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్‌కు కీలక బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ హైకమాండ్. ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత వారిని తప్పించి ఈసారి యువకులు, కొత్తవారికి వివిధ కమిటీల్లో స్థానం కలిస్తున్నారు. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కంటే […]

పోలీస్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ న్యూస్ మీకోసమే
పెద్ద కూతురు పెళ్లి కోసం.. కన్న బిడ్డను అమ్ముకోవాలనుకున్న తల్లి.. ఎక్కడంటే?
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. అసెంబ్లీకి ఇద్దరు సీనియర్ నేతలు దూరం?
సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?
సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

Jagga Reddy: స్వేచ్ఛ బ్యూరో: సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమావేశం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలను ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, ఐఎన్‌టీయూసీ, కాంగ్రెస్ కిసాన్ సెల్‌తో పాటు ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల కమిటీలను సైతం ప్రకటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి […]

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

Rural Healthcare: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ ప్రజలకు చేరువగా మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కొందరు ఉద్యోగుల పైరవీలతో నీరుగారిపోతోంది. పల్లెల్లో పోస్టింగ్‌లు పొంది, డిప్యుటేషన్ల ముసుగులో పట్టణాల్లో తిష్టవేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)తో పాటు దాని పరిధిలోని కనుకులగిద్దె ఆరోగ్య ఉపకేంద్రంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా 2023లో […]

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్

Big Stories

Advertisement
×