E-Paper
Advertisement
KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం..

KTR : తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం డిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదేనని ధీమా వ్యక్తం చేశారు.

MLC Jeevan Reddy : కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం.. జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు..
Telangana BJP : 35 శాతం ఓట్లు.. 10 ఎంపీ సీట్లు.. బీజేపీ టార్గెట్ ఇదే..!
No Confidence Motion : నల్గొండలో నెగ్గిన అవిశ్వాసం.. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్న కాంగ్రెస్..
Bandla Ganesh : హరీష్‌రావు, కేటీఆర్‌కు ఈర్ష్య పీక్ స్టేజ్ చేరింది.. బండ్ల గణేష్ ఘాటుగా సెటైర్లు..
TS BJP Incharges: లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో 17 స్థానాలకు బీజేపీ ఇన్ ఛార్జులు వీరే..
Ganja Crackdown : నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద  తనిఖీలు.. భారీగా గంజాయి పట్టివేత..
Medaram: మేడారం మహాజాతరకు శరవేగంగా ఏర్పాట్లు.. ఆ వాహనాలకు అనుమతి లేదు..
Road Accident : హైదరాబాద్ లో కారు బీభత్సం.. మద్యంమత్తులో మాజీ మంత్రి మేనల్లుడి నిర్వాకం..
Uppal Crime: ఉప్పల్ లో దారుణం.. బాలికపై వృద్ధుడు అత్యాచారం
Adilabad : రాత్రి వేళ అడవి పందులతో తిప్పలు.. ఈ యువకుడు ఏం చేశాడంటే?
BRS Municipal Chairmans: బీఆర్‌ఎస్‌ కు మరో ఎదురుదెబ్బ.. నలుగురు మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాసం ?

BRS Municipal Chairmans: బీఆర్‌ఎస్‌ కు మరో ఎదురుదెబ్బ.. నలుగురు మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాసం ?

BRS Municipal Chairmans: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. గులాబీ గెలిచిన పలుచోట్ల మున్సిపల్ ఛైర్మన్లపై.. అవిశ్వానికి రంగం సిద్ధమైంది. కారు పార్టీ తిరుగుబాటు కౌన్సిలర్లు సహా కాంగ్రెస్, MIM, బీజేపీ నేతలు సైతం ఛైర్మన్లను గద్దే దింపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఛైర్మన్లకు పదవీగండం తప్పేలా లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాస సెగలు రాజుకున్నాయి. మహబుబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మున్సిపల్ ఛైర్మన్‌లపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం […]

Revanth Review Meeting: మంత్రులతో సీఎం రేవంత్ సమీక్ష.. నెలరోజుల పాలన, అభయహస్తంపై చర్చ
CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ..

Big Stories

Advertisement
×