E-Paper
Advertisement

పొర్లి పొర్లి దండాలు పెట్టినా బిఆర్ఎస్‌కు అధికారం దక్కదు.. మంత్రి పొంగులేటి ఛాలెంజ్!

పొర్లి పొర్లి దండాలు పెట్టినా బిఆర్ఎస్‌కు అధికారం దక్కదు.. మంత్రి పొంగులేటి ఛాలెంజ్!
Advertisement

Ponguleti Srinivas: BRS తలకిందులు తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే అని మంత్రి పొంగులేటి అన్నారు. రైతులకు సంకెళ్ళు వేసిన చరిత్ర BRS పార్టీదీ, రెవిన్యూ, దేవాదాయ భూములు కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పని మంత్రి హెచ్చరించారు. BRS కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు.

గత పాలకులు..

BRS చేస్తున్న ఆరోపణలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, గత పాలకులు పగటి కలలు కంటున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక పోతున్నారు. హైదరాబాద్‌లొ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే BRS ప్రభుత్వంపై విషం చిమ్ముతూ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఫైర్ అయ్యారు. గత పాలకులు రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికే ప్రాధాన్యత ఇచ్చారు.

Advertisement

Also raed: శ్రీశైలం నీళ్లు తరలించేందుకు ఏపీ భారీ స్కెచ్.. ఎండిపోతున్న పాలమూరు, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్!

70ఏళ్ల భూ సమస్య..

కోట్లాడి సాధించిన తెలంగాణలో కూడా సీలింగ్ భూముల సమస్య పరిష్కారం కాలేదన్నారు. 70ఏళ్ల భూ సమస్యను ప్రజా ప్రభుత్వం పరిష్కరించింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు. తుంగతుర్తి నియోజకవర్గానికి అదనపు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు పై కేబినెట్‌లో చర్చిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఓట్లు అడగం లబ్ధిదారులే ప్రభుత్వానికి అండగా ఉంటారని మంత్రి పొంగులేటి తెలిపారు.

Advertisement

Also read: గేమింగ్ నుంచి మ్యూజిక్ వరకు.. Beyerdynamic టాప్ 5 హెడ్‌ఫోన్స్ ఇవే!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×