E-Paper
Advertisement

గోవాలో హోరెత్తిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!

గోవాలో హోరెత్తిన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

Revanth Reddy: గోవా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమైన ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’ (సేవ్ గోవా క్యాంపెయిన్)లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కున్కోలిమ్ నియోజకవర్గ పరిధిలోని ప్రాచీన చీఫ్టెన్స్ స్మారకం నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు జరిగే పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గోననున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసగించారు.

రేపు SIR కు వ్యతిరేకంగా..

గోవా పర్యటన ముగిసిన అనంతరం నేరుగా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు. రేపు SIR కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు. ప్రస్ధుతం ఢిల్లిలీ జరుగుతున్న ఆందోళనలో భాగంగా వివిధ పార్టీల నాయకులు పాల్గొనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, ఢిల్లీలో జరిగిన అరెస్టులకు నిరసనగా రేపు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (CJI) కలిసి వినతి పత్రం అందజేయనున్న ఇండియా కూటమి నేతలు తెలిపారు.

Advertisement

Also Read: ఢిల్లీ న‌డిబోడ్డున టీమిండియాను ఓడిస్తాం…బీసీసీఐ కుట్ర‌లు బ‌య‌ట పెడ‌తాం!

Tags

Related News

వారందరినీ తీసుకొస్తా.. తేదీ- సమయం చెప్పండి, రామచంద్రరావుకు పొన్నం సవాల్

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు

గద్వాల మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్రిక్తత.. కమిషనర్ విధులకు ఆటంకం!

ప్రభుత్వ హెల్త్ కార్డ్ పథకంపై వివాదం.. సర్కార్‌కు తప్పని తిప్పలు!

బొల్లారంలో షాకింగ్ ఘటన.. ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన సెక్యూరిటీ, అసలు మేటరేంటి?

మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. మూగ, చెవిటి చిన్నారికి పునర్జన్మ!

కరెంట్ కొందామన్నా దొరకట్లేదు! ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర హెచ్చరిక!

Big Stories

Advertisement
×