E-Paper
Advertisement

ఢిల్లీ న‌డిబోడ్డున టీమిండియాను ఓడిస్తాం…బీసీసీఐ కుట్ర‌లు బ‌య‌ట పెడ‌తాం!

ఢిల్లీ న‌డిబోడ్డున టీమిండియాను ఓడిస్తాం…బీసీసీఐ కుట్ర‌లు బ‌య‌ట పెడ‌తాం!
Advertisement

Tanveer Ahmed cooked Team India: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక్కో మ్యాచ్ లో 500 పరుగులు రావడం ఏంటని భారత మైదానాల పరువు తీశాడు. ఇలాగే ఫ్లాట్ మైదానాలకు టీమిండియా అలవాటు పడితే… ఓడించడం సులభం అవుతుందని బాంబు పేల్చారు. ఛాన్స్ ఇస్తే ఢిల్లీ నడి బొడ్డున టీమిండియాను తమ పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడిస్తుందని చాలెంజ్ విసిరారు. ఒకవేళ టీమిండియా జట్టును గనక ఓడించకపోతే, బట్టలు లేకుండా లాహోర్ లో తిరుగుతానని శపథం చేశారు. ఇప్పటివరకు ఒక లెక్క… ఇకనుంచి మరో లెక్క అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

భారత గడ్డపై శ్రేయస్ అయ్యర్ సేనను ఓడిస్తాం 

భారత గడ్డపై పర్యటించేందుకు తమ పాకిస్తాన్ జట్టుకు అనుమతి ఇవ్వాలని తన్వీర్ అహ్మద్ సరికొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లో జరగాలని ప్రపంచమే కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై బీసీసీఐ అంగీకారం తెలిపితే కచ్చితంగా తమ పాకిస్తాన్ జట్టు… భారత గడ్డపై పర్యటిస్తుందని వెల్లడించారు. రెండు జట్ల మధ్య భారత్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ గెలుస్తుందని వెల్లడించారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా క్రికెటర్లు అందరూ బ్యాటింగ్ మైదానాలకు అలవాటు పడ్డారని.. మిగతా ట్రాక్లపై అస్సలు ఆడలేరని హేళన చేశారు. బ్యాట్ పైకి బంతులు వస్తేనే బాగా ఆడతారని పరువు తీశారు. అయితే తమ పాకిస్తాన్ బౌలర్లు వేసే బంతులను టీమిండియా క్రికెటర్లు ఎదుర్కోవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. తమ అంచనా ప్రకారం భారత్ లోని ఏ వేదికైనా సరే పాకిస్తాన్ గెలుస్తుందని చాలెంజ్ విసిరారు. అయితే దీనికి బీసీసీఐ పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 బిసిసిఐ బండారం బయటపెడతాం

Advertisement

టీమిండియా వరుస విజయాల వెనుక బీసీసీఐ ఉందని తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. 2024 T20 ప్రపంచ కప్ నుంచి ఇప్పటివరకు… ఐసీసీ టోర్నమెంట్లు ఎక్కడ జరిగిన ఫ్లాట్ మైదానాలను తయారు చేసేలా జై షా, బీసీసీఐ కుట్రలు చేసిందని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా వరుసగా ఐసీసీ (ICC) ట్రోఫీలు గెలుస్తోందని బాంబు పేల్చారు. దీనిపై త్వరలోనే అసలు నిజాలతో మీడియా సమావేశం నిర్వహిస్తానని సంచలన ప్రకటన చేశారు. బీసీసీఐ కుట్ర‌లు బ‌య‌ట పెడ‌తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండి యాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

శ్రేయస్ అయ్య‌ర్ వికెట్ పై వివాదం…క‌న్నీళ్లు పెట్టుకున్న లేడీ ఫ్యాన్

డిన్న‌ర్ పార్టీలో నసీమ్ షా, హ‌స‌న్ న‌వాజ్ ల‌కు అవ‌మానం…స్కూల్ పిల్ల‌ల్లా ట్రీట్ చేశారు క‌ద‌రా

హార్దిక్ పాండ్యా దెబ్బ అదుర్స్‌…విరాట్ కోహ్లీకి కోట్ల‌ల్లో న‌ష్టం ?

ద్రవిడ్ టైంలో ప్లేయ‌ర్లు ప్రశాంతంగా నిద్రపోయేవారు..కానీ గంభీర్ వచ్చాక గందరగోళమే

షోయ‌బ్ అక్త‌ర్ ది బిల్డ‌ప్ త‌ప్ప ఏం లేదు…వాడు 150 స్పీడ్ తో ఒక్క బంతి వేయ‌లేడు

బ్యాట్ తో కోచ్ చాపెల్ పై వీరేంద్ర సెహ్వాగ్ దాడి..అడ్డుకున్న రాహుల్ ద్రవిడ్ ?

అభిషేక్‌, ఇషాన్ ఫ్లాట్ పిచ్ హీరోలే…ఫ‌ర్హాన్ కాలి గోటికి కూడా పనికిరారు

Big Stories

Advertisement
×