E-Paper
Advertisement

Pauls Comedy : చేతి వేళ్లకు ఉంగరాలు..మునుగోడు పాల్ కామెడీ సీన్లు

Pauls Comedy : చేతి వేళ్లకు ఉంగరాలు..మునుగోడు పాల్ కామెడీ సీన్లు
Advertisement

Pauls Comedy : మునుగోడు ఉపఎన్నికల బరిలో ఉన్న కేఏ పాల్ ప్రచారంలో హంగామా చేశారు. పోలింగ్ రోజు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు తీస్తూ నవ్వించారు. నియోజకవర్గ పరిధిలోని 100 పోలింగ్‌ కేంద్రాలను చుట్టి రావాలని పాల్‌ లక్ష్యంగా పెట్టుకుని తిరిగారు. హడావుడిగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తూ తిరిగి పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పాల్‌కు ఉంగరం గుర్తును ఈసీ కేటాయించింది. ఆయన తన రెండు చేతుల వేళ్లకూ ఉంగరాలు ధరించి పోలింగ్‌ కేంద్రాల్లో తిరిగారు. చేతికి ఉంగరాలతో రావడం ఎన్నికల నిబంధన ఉల్లంఘన కాదా? అన్న ప్రశ్నకు.. పాల్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ గుర్తు కారు కదా మరి ఆ పార్టీ నేతలు 30వేల కార్లలో తిరుగుతున్నారని కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×