Train Fire: బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెలుతున్న రైళునుండి దట్టమైన పొగ రావడంతో అందులోని ప్రయాణికుల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో గమనించిన పైలెట్ వెంటనే అప్రమత్తమై ట్రైన్ ఆపివేసాడు. దీంతో ప్రయాణికులు కిందికి దూకారు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రమాదవశాత్తు ఓక్కసారిగా దట్టమైన పొగలు అలముకుననాయి. దీంతో రైళులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చక్రానికి బ్రేక్ లైనర్ రాపడికి తీవ్రంగా గురికావడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఇది గమనించిన కో-పైలట్ వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తంమయ్యారు. అనంతరం రన్నింగ్‌లో ఉన్న ట్రైనును ఆపివేసారు.
ఈ రైళు ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహని జరగలేదని అక్కడి రైళ్వే అధికారుల తెలిపారు. రైళు బ్రేక్ లైనర్ తీవ్ర రాపిడికి గురై ఓక్కసారిగా మంటు రావడంతో.. దాన్ని గమనించి వెంటనే రైళును ఆపివేయడంతో రైళులోని ప్రయాణికులంతా హుటాహుడిన క్రిందికి దిగారు. సమయానికి ట్రైన్ ఆపివేడంతో ప్రమాదం నుండి తప్పించారని లేదంటే భారీగా నష్ట్రం జరిగేదని అధికారులు తెలిపారు.
బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రమాదవశాత్తు పొగలు అలముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చక్రానికి బ్రేక్ లైనర్ రాపడికి గురికావడంతో మంటలు చెలరేగాయి. గమనించిన కో-పైలట్ వెంటనే లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు.
#TrainFireAccident #Bibinagar #TelanganaNews— BIG TV Breaking News (@bigtvtelugu) October 7, 2026
Also read: కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం.. నల్గొండలో 80 శాతం పత్తిపంట నష్టం!