E-Paper
Advertisement

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!
Advertisement

Teenmar Mallanna: రెడ్లను కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల రెడ్డి సంఘం నాయకులు గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యూ న్యూస్ వేదికగా సెప్టెంబర్ ఐదున నకిరేక‌ల్‌లో సీఎం సభ నిర్వహించినవిషయం మనందరికి తెలిసిన విషయమే..

సీఎం సభపై..

అయితే ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి మీడియాతో చెప్పిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ చింతపండు నవీన్ రెడ్లకు నీతి జాతి లేదు అంటూ అసభ్యకరంగా, అవమానకరంగా రెడ్లను దూషించడం జరిగిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసి శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా కుట్రపూరితంగా ఉన్నాయన్నారు.

Advertisement

Also read: Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

కఠిన చర్యలు..

ఇలాంటి వ్యాఖ్యాల వల్ల పెట్టుబడులపై ప్రభావం చూపి తెలంగాణ ప్రజల అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో చింత పండు నవీన్ పై కేసునమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గద్వాల రెడ్డి సంఘం నాయకులు కోరారు.

Advertisement

Also read: భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

Tags

Related News

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

సూర్యపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు!

పోలీస్ పిల్లల చదువుపై నో టెన్షన్.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన నిర్ణయం!

హరీశ్ రావుపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కవిత

Big Stories

Advertisement
×