E-Paper
Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో విషాదం.. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ రాజు మృతి!

తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో విషాదం.. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ రాజు మృతి!
Advertisement

Assembly Tragedy: తెలంగాణ శాసనసభ ఆవరణలో నేడు తీంవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నవీన్ మిట్టల్ పర్సనల్ కార్యదర్షి అయిన(PA) రాజు మరణించారు. అయితే శాసనసభ సమావేశాలు నడుస్తన్నందున విధి నిర్వహణలో ఉన్న రాజు అసెంబ్లీ ఆవకణంలో ఓక్క సారిగా కుప్పకూలి పోయారు. దీంతో వెంటనే అతన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

గుండె పోటుతో..

దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చురుకున్న మంత్రి వాకిటి శ్రీహరి రాజుకు సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనతరం మెకరుగైన చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో రాజు మార్గమద్యంలోనే మరణించినట్టు వైద్యులు దృవీక రించారు. రాజుకు అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటువలనే మరణించారని వైద్యులు తెలిపారు.

Advertisement

Also read: ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

అధికారులు సంతాపం..

అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకోడంతో అక్కడి అధికారులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విధిలో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపాన్ని వ్యక్తం చేసారు. దీంతో అక్కడి ప్రాతామంతా కొంత సేపు విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

Also read: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!

Tags

Related News

“చిల్లర నా కొ..” అంటూ రెచ్చిపోయిన KTR.. పోలీసులతో రచ్చ!

కేసీఆర్‌పై బండి సంజయ్ సెటైర్లు.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో అసెంబ్లీ సమావేశాలు పెట్టండి!

ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు.. మధ్యలోనే అరెస్ట్

మీడియా ముందు భావోద్వేగానికి గురైన స్పీకర్.. హరీష్ రావుపై ఫైర్!

ఎర్రవెల్లి వైపు కాంగ్రెస్ శ్రేణులు.. కేసీఆర్ ఇంటి దగ్గర హైటెన్షన్

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?

బీఆర్ఎస్‌ని ఏకేసిన మంత్రి సీతక్క.. మీది దళిత వ్యతిరేక నైజం, కవితను ఎందుకు బహిష్కరించారు?

Big Stories

Advertisement
×