E-Paper
Advertisement

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!
Advertisement

Bar Fee Hike: లైసెన్స్ ఫీజులు, ప్రివిలేజ్ ఫీజు పెంపునకు నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్లు, రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అదే సమయంలో ఆబ్ కారీ భవన్‌ను ముట్టడించాలని బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 12వందల బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి.

వైన్ షాపుల వద్ద..

అయితే, ప్రభుత్వం తాజాగా ప్రివిలేజ్ ఫీజును 8 నుంచి 20 శాతానికి పెంచడం, లైసెన్స్ ఫీజును 40 లక్షల నుంచి 44 లక్షలకు పెంచడాన్ని బార్ల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వటం వల్ల నష్టాల పాలవుతున్నామని పేర్కొంటున్నాయి. పర్మిట్ రూముల కారణంగా పదుల సంఖ్యలో బార్లు మూతబడ్డట్టు తెలిపాయి.

అదనపు భారం..

Advertisement

ఇటువంటి పరిస్థితుల్లో ప్రివిలేజ్, లైసెన్స్ ఫీజులను పెంచటం వల్ల ఒక్కొక్కరిపై 30లక్షల అదనపు భారం పడుతుందని అసోసియేషన్ సభ్యలు అంటున్నారు. దీంతో ప్రభుత్వం ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

Also read: తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

Tags

Related News

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

Big Stories

Advertisement
×