E-Paper
Advertisement

Telangana Maoists : మావోయిస్టుల వారోత్సవాలు.. ఏజెన్సీల్లో హై అలెర్ట్..

Telangana Maoists : మావోయిస్టుల వారోత్సవాలు.. ఏజెన్సీల్లో హై అలెర్ట్..
Advertisement

Telangana Maoists : తెలంగాణ ఏజెన్సీలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఇవాల్టి నుంచి పీపుల్స్ లి లేబరేషన్ గెరిల్లా ఆర్బి వారోత్సవాలకు పిలుపునివ్వడంతో.. పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే భూపాల్ పల్లి జిల్లా తూర్పు డివిజన్ లో తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టులు గ్రామాల్లో అడుగు పెట్టకుండా చేసేందుకు .. పకడ్బందీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గ్రామాల్లో సభలు సమావేశాలకు సన్నాహాలు చేస్తుండడంతో.. అడవి సరిహద్దు గ్రామాల ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని సూచిస్తున్నారు. తూర్పు డివిజన్లోని మహా ముత్తారం, మహాదేవపూర్, మల్హర్, పలిమలలో మండలాల్లో ముందస్తు జాగ్రత్తగా హై అలర్ట్ ప్రకటించారు . మావోయిస్టుల టార్గెట్ లో ఉన్న నాయకులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×