E-Paper
Advertisement

కొత్త పింఛన్లపై రేవంత్ సర్కార్ కోతలు.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే పింఛన్లు బంద్!

కొత్త పింఛన్లపై రేవంత్ సర్కార్ కోతలు.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే పింఛన్లు బంద్!
Advertisement

New Pensions: తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను ఖరారు చేసింది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వీలుగా ఆదాయం, ఆస్తులు ఇంట్లోని వ్యక్తుల ఉద్యోగ స్థితికి సంబంధించిన కఠిన నిబంధనలను ప్రభుత్వం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ పరిమితి దాటితే..

​ గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు మించకూడదు. ఈ పరిమితి దాటితే కొత్త పింఛన్లకు అనర్హులుగా పరిగణిస్తారు. ​ఇక కుటుంబానికి 3 ఎకరాలకు మించి సాగు భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉంటే పింఛన్ లభించదు. అలాగే సొంతంగా ఫోర్ వీలర్స్ (కార్లు), రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు ఉన్న కుటుంబాలు కూడా అనర్హుల జాబితాలోకి వస్తాయి.

Advertisement

Also Read: వరదలో చిక్కుకున్న కారు.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని రక్షించిన స్థానికులు

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు..

ఇంట్లోని పిల్లలు, కుటుంబ సభ్యులు ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా లేదా వృత్తి నిపుణులుగా ఉన్నా ఆ కుటుంబానికి పింఛన్ సదుపాయం వర్తించదు. ​ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇతర రకాల పింఛన్లు పొందుతున్న వారు కొత్త పింఛన్ దరఖాస్తులకు అనర్హులని అధికారులు స్పష్టం చేశారు. ​అర్హులైన నిరుపేదలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతోనే ఈ నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం కరెక్టేనా? కొత్త డేటింగ్ ట్రెండ్.. ఎథికల్ నాన్ మోనోగమీ

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×