E-Paper
Advertisement

పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ బంపర్ ఆఫర్..!

పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ బంపర్ ఆఫర్..!
Advertisement

Polytechnic: పాలిటెక్నిక్ కోర్సులను శక్తి డిపార్ట్‌మెంట్ కిందకు తీసుకొచ్చామని మంత్రి వివేక వెంకట్ స్వామి అన్నారు. స్కిల్ ఓరియెంటెడ్ విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేసి కొత్త కోర్సులు తీసుకొస్తామని, పాలిటెక్నిక్ విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ అందచేస్తామని మంత్రి వివేక్ తెలిపారు.

పేరు మాత్రమే మారింది..

లెక్చరర్ల విధివిధానాల్లో ఎలాంటి మార్పులు ఉండవని, డిపార్ట్‌మెంట్ పేరు మాత్రమే మారిందని అన్నారు. లెక్చరర్లు ఆందోళన చెందొద్దని మంత్రి క్లారిటీ ఇచ్చారు. పాలిటెక్నిక్ ఫీజు స్ట్రక్చర్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌కు వెళ్లే ప్రస్తుత విధానమే కొనసాగుతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని వివేక్ అన్నారు.

Advertisement

Also Read: దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

ఫేక్ ప్రచారం..

పాలిటెక్నిక్ భూములు అమ్ముతారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని మంత్రి వివేక్ తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులను బీఆర్‌ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని విద్యార్ధలందరూ అలర్ట్‌గా ఉండాలని మంత్రి వివేక్ తెలిపారు. టామ్‌కామ్ ద్వారా విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు.

Advertisement

Also Read: ఇది న్యాయం కాదు, నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు: కొండా సురేఖ

Tags

Related News

రేవంత్ ఇల్లీగల్ సీఎం.. ఖర్గే వ్యాఖ్యలపై రామచంద్రరావు బిగ్ బాంబ్!

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

Big Stories

Advertisement
×