E-Paper
Advertisement

తెలంగాణలో మరో వారంపాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలో మరో వారంపాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
Advertisement

Telangana Rain: తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది.

ఈ జిల్లాలో..

రానున్న మరికొన్ని గంటలో నల్టోండ, ఖమ్మం, సూర్యపేట, మహబుబ్‌నగర్ వరంగల్, జనగామ, రంగారెడ్డి, హనుమకొండ, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలతో పాటుగా మరి కొన్ని జిల్లాలో వర్షం కురిసే అంకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అధికారుల సూచనలు..

Advertisement

హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిసే సమయంలో రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. భారీ ఈదురుగాలులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు ఎట్టి పరిస్థితిల్లోను చెట్లకింద ఉండవద్దని అధికారులు తెలిపారు.

Also read: రణరంగంలో విజృంభిస్తున్న అక్కినేని కోడలు శోభిత.. లేటెస్ట్ వీడియో వైరల్!

Tags

Related News

జూరాల ఎడమ కాలువ వద్ద హైటెన్షన్.. ప్రాజెక్టుల వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు!

త్యాగాలకు తగిన గుర్తింపు.. ఉద్యమకారులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కి డేట్ ఫిక్స్!

నిజాం కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులే ఎక్కువ.. ఎంపీ చామల తీవ్ర ఆరోపణలు!

ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదంటే ఇదేనేమో.. జమ్మికుంటలో విచిత్ర పరిస్థితి?

సీఎం రేవంత్‌ రెడ్డికి.. కేటీఆర్ ఛాలెంజ్..?

నేటికి ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు గుడ్‌ న్యూస్!

Big Stories

Advertisement
×