BigTV English

TS BJP Incharges: లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో 17 స్థానాలకు బీజేపీ ఇన్ ఛార్జులు వీరే..

TS BJP Incharges: లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో 17 స్థానాలకు బీజేపీ ఇన్ ఛార్జులు వీరే..

TS BJP Incharges: త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఇన్ ఛార్జులను నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. 17 స్థానాలకు ఇన్ ఛార్జులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.


ఆదిలాబాద్ ఇన్ ఛార్జ్‌గా ఎమ్మెల్యే పాయల్ శంకర్
పెద్దపల్లి – ఎమ్మెల్యే రామారావు పవర్ పటేల్
కరీంనగర్ – ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్ – ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి
జహీరాబాద్- వెంకటరమణా రెడ్డి
మెదక్ – పాల్వాయి హరీష్ బాబు
మల్కాజ్ గిరి -పైడి రాకే ష్ రెడ్డి
సికింద్రాబాద్ – లక్ష్మణ్
హైదరాబాద్ -రాజా సింగ్
చేవెళ్ల – ఏవీఎన్‌ రెడ్డి
మహబూబ్ నగర్-రామచంద్ర రావు
నాగర్ కర్నూల్ – మారాం రంగా రెడ్డి
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి-N.V.S.S ప్రభాకర్
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు
ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి


Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×