E-Paper
Advertisement

TSRTC Bus Crashed : బ్రేక్స్ ఫెయిల్.. పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు..

TSRTC Bus Crashed : బ్రేక్స్ ఫెయిల్.. పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు..
Advertisement

TSRTC Bus Crashed : వికారాబాద్ జిల్లాలో టీఎస్ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. వికారాబాద్‌ నుంచి తాండూరుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. అనంతగిరి కొండల్లోని ఆఖరి మూలమలుపు వద్ద అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సమయంలో ఎదురుగా ఇతర వాహనాలు రాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

గాయపడిన వారిని వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. బస్సు బ్రేక్స్‌ ఫెయిల్‌ అవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.

Tags

Related News

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Big Stories

Advertisement
×