E-Paper
Advertisement

Jubilee by-election: ముగిసిన రెండు రౌండ్ల కౌంటింగ్.. గెలుపు దిశగా దూసుకుపోతున్న నవీన్ యాదవ్

Jubilee by-election: ముగిసిన రెండు రౌండ్ల కౌంటింగ్.. గెలుపు దిశగా దూసుకుపోతున్న నవీన్ యాదవ్
Advertisement

Jubilee by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆసక్తికరంగా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన పోరులో, రెండో రౌండ్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

మొదటి రౌండ్‌లో ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా కనిపించగా, రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 18,617 ఓట్లు పోలయ్యాయి. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 17,473 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి 307 ఓట్లు సాధించారు. ఈ రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.

Advertisement

కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఫలితాల ప్రకటనలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు సరిగా వెల్లడించడం లేదని మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ, వారంతా ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, సకాలంలో ఫలితాలను ప్రకటించాలని కోరుకుంటున్నారు.

ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. గుండెపోటుతో అభ్యర్థి మృతి

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×