E-Paper
Advertisement

Urea Booking: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక యూరియా కొనుగోలు చేసిన జిల్లా ఇదే..?

Urea Booking: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక యూరియా కొనుగోలు చేసిన జిల్లా ఇదే..?
Advertisement

Urea Booking: యూరియా యాప్‌తో ఈ నెల 14 వరకు 12.73లక్షల మంది రైతులు 50.48లక్షల యూరియా సంచులు బుక్ చేసుకున్నారని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. అందులో 46.13లక్షల సంచులు రైతులు ఇప్పటికే కొనుగోలు చేశారని అన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సవరణలు చేస్తూ యూరియా యాప్ అమలు చేస్తున్నామన్నారు.

తొలుత 5 జిల్లాల్లో..

యాప్ అమలును ఉన్నతస్థాయి అధికారుల నుంచి పీల్డ్ స్థాయి అధికారుల వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పీల్డ్‌లో ఎదురయ్యే సమస్యలను సమీక్షిస్తున్నామన్నారు. తొలుత 5 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. పీల్డ్ స్థాయి అవసరాల మేరకు అనేక ప్రాంతాల్లో మండలాన్ని యూనిట్ గా నిర్ణయించి దీంతో రైతులకు యూరియా సరఫరాపై మరింత భరోసా కల్పించామన్నారు.

Advertisement

Also Read: Basit Ali: ఓ దేవుడా ఇవాళ వ‌ర్షం ప‌డేలా చూడు..ఇండియా చేతిలో ఓడిపోకుండా కాపాడు సామీ

రాష్ట్రంలో అత్యధికంగా..

రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండలో 1,66,704 మంది రైతులు ఉన్నారని, 7,58,949 యూరియా సంచులు బుక్ చేసుకోగా, 7,45,183 సంచులు కొనుగోలు చేశారన్నారు. జగిత్యాలో 1,38,469 మంది రైతులు 5,08,884 బస్తాలు బుక్ చేసుకోగా 5,08,884 బస్తాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. అతి తక్కువగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3192 బస్తాలు బుక్ చేసుకోగా 2390 బస్తాలు కొనుగోలు చేసినట్లు వివరించారు.

Advertisement

Also Read: Keerthi Suresh : ఎర్ర చీరలో మెరిసిపోతున్న కీర్తి.. ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే..

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×