E-Paper
Advertisement

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు!

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు!
Advertisement

Vinay Bhaskar: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎంజీఎం ఆస్పత్రి వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించబమే కాకుండా వారిపై దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు మరో 15 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎంజీఎం ఆస్పత్రిలో..

బీఎన్ఎస్ సెక్షన్లు 132, 121(1), 329(3), 126(2), 351(2), 189(2) r/w 190 కింద వీరిపై పోలీసులు FIR నమోదు చేశారు. మట్టేవాడ ఎస్సై శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై ఫిర్యాదుచేయగా వారిపై కేసునమోదు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో పెచ్చులు ఊడిన ఘటనలపై ఆసుపత్రిని పరిశీలించేందకు వినయ్ భాస్కర్ అక్కడికి వెల్లారు. దీంతో ఎంజీఎం మార్చురీ వద్ద ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.

శ్రేణులకు మధ్య వాగ్వాదం..

Advertisement

అయితే ఈ క్రమంలొ అక్కడ పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపాటు తోపులాట జరిగింది. దీంతో ఓకరిపై ఓకరు తోచుకున్నారు. ఈక్రమంలో తోపులాటలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గాయపడ్డారు. దీంతో మరుసటి రోజు పోలీసులపై రెచ్చిపోయారని మా డ్యూటీకి ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ పై మరికు కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసునమోదు చేశారు.

Also read: పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!

Tags

Related News

నారాయణపూర్ డ్యామ్ నుంచి తెలంగాణకు నీటి విడుదల.. కర్ణాటక సీఎం గ్రీన్ సిగ్నల్?

బిగ్ టీవీ ఎఫెక్ట్.. మెట్రో పిల్లర్ల అక్రమ తవ్వకాలపై కేసు నమోదు!

కాంగ్రెస్ వస్తే కరెంటు రాదా? BRS అబద్ధాలపై అద్దంకి దయాకర్ ఫైర్!

మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం!

తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?

మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

జవహర్‌నగర్‌లో జోరుగా జూదం ఆట.. స్కెచ్చేసిమరీ పట్టుకున్న ఎస్ఐ!

Big Stories

Advertisement
×