E-Paper
Advertisement

పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం.. ఓ మహిళను గర్భవతిని చేసి పరార్..!

పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం.. ఓ మహిళను గర్భవతిని చేసి పరార్..!
Advertisement

Marriage Fraud: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు ఓ మహిళ ధర్నా కలకం రేపింది. సర్పంచ్ తనను మోసం చేశాడు అంటూ బాధితురాలి ఆరోపణలు చేసింది. దీంతో పోలీసులు సర్పంచ్, ఆర్‌ఎంపీ డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్థుతం వీరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

గతంలో విడాకులు ఇప్పించి..

మహిళను పెళ్లి పేరుతో 10 ఏళ్లుగా మోసం చేశాడని భాదితులరాలు ఆరోపణలు చేసింది. ఎడపల్లి మండలం ఇల్లపల్లి ఫారం సర్పంచ్ షేక్ దస్తగిర్‌పై ఈ ఆరోపణలు చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చెడగొట్టి విడాకులు ఇప్పించాడని బాధితురాలి ఆరోపిస్తున్నారు. తానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని మహిళ ఆరోపించారు. బోధన్‌లో గత 6 ఏళ్లుగా ఇద్దరం కలిసి సహజీవనం చేశామని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్

సర్పంచ్‌గా గెలిచాక మకాం..

మహళను గర్భవతిని చేసి సర్పంచ్ షేక్ అబార్షన్ చేయించాడని ఆరోపణలు చేసింది. ఓ ఆర్‌ఎంపీ డాక్టర్ సాయంతో అక్రమ వైద్యం జరిగిందని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. షేక్ సర్పంచ్‌గా గెలిచిన తర్వాత పెళ్లికి నిరాకరించాడని బాధితురాలు తెలిపింది. నాకు న్యాయం చేయాలని మీడియా, అధికారుల ముందు భాదిత మహిళ వేడుకున్నారు. ఈ సంఘటనపై కేసే నమెదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

Related News

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×