BigTV English

Hyderabad : భాగ్యనగరంలో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుల అత్యాచారయత్నం..

Hyderabad : భాగ్యనగరంలో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుల అత్యాచారయత్నం..

Hyderabad latest news(Telangana news live): ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. బాలికలు లైంగికల దాడులకు గురవుతున్నారు. కామోన్మాదులు చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అమానుష ఘటన జరిగింది.


హయత్ నగర్ లో ఓ మైనర్ బాలికను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ యువకుల నుంచి అతికష్టంమీద బాలిక తప్పించుకుంది. రోడ్డుపైకి పరుగెత్తికొచ్చింది. గట్టగా ఏడుస్తూ సాయం కోసం ఎదురుచూసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను గుర్తించింది. బాధితురాలిని ఆ యువకుల బారి నుంచి రక్షించింది. ఆ హిజ్రా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

యువకులను ప్రతిఘటించే సమయంలో మైనర్ బాలికకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×