E-Paper
Advertisement

‘గోదావరి ‘ సీరియల్స్ లవర్స్ బిగ్ షాక్.. హీరో అవుట్..

‘గోదావరి ‘ సీరియల్స్ లవర్స్ బిగ్ షాక్.. హీరో అవుట్..
Advertisement

Godavari : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో సీరియల్ కి కొదవలేదు ముఖ్యంగా కొత్త సీరియల్స్ ప్రసారం అవుతూనే ఉన్నాయి. ప్రతి నెల కూడా బోలెడు సీరియల్స్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్నీ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాయి. రీసెంట్ గా ప్రారంభమైన గోదావరి సీరియల్ కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్క నటీనట్లు కూడా తమ నటనకు 100 శాతం న్యాయం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నటిస్తున్న హీరోకి మంచి క్రేజ్ కూడా ఉంది. ఎందుకంటే ఈయన కొత్త హీరో కాబట్టి మొదటి సీరియల్ తోనే పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..

‘గోదావరి’ హీరో అవుట్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో గోదావరి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్టోరీ ఒక్కో విధంగా ఉన్నట్లుగానే ఒక తండ్రి కుటుంబానికి లేకపోతే ఆ కుటుంబం పడే వేదన అవమానాలు ఎలా ఉంటాయి అన్నది ఈ సీరియల్ స్టోరీ గా చెప్పుకోవచ్చు. ఇందులో తండ్రి లేకపోయినా ఆ ఇంటి బాధ్యతను మోస్తున్న కూతురు ఆ కుటుంబానికి ఏమి జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అయితే ఈ క్రమంలో తాను ప్రేమలో పడుతుంది. హీరో మంచితనం ఆమెకు గొప్ప వరంగా మారుతుంది. అయితే ఇందులో నటిస్తున్న హీరో కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. మరి ఇప్పుడు హీరో ఉండడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ఇప్పుడిప్పుడే రేటింగ్ ని పెంచుకుంటున్న ఈ సీరియల్ నుంచి హీరో తప్పుకుంటే మరి ఎవరు వస్తారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే సీరియల్ టీం రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

మారన్ రెమ్యూనరేషన్..

Advertisement

గోదావరి సీరియల్ లో సూర్య పాత్రలో నటిస్తున్న హీరో అసలు పేరు మారని చంద్రశేఖర్. ఈయన తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొత్త నటుడు. బీకాం చదివిన ఈ హీరో చిన్న ఉద్యోగాలు కూడా చేసినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ షార్ట్ వీడియోలు, అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. అయితే సినిమాలకన్నా ముందు సీరియల్స్లలో అవకాశాలు రావడంతో తమిళంలో పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారిన ఈ కుర్ర హీరో తెలుగులో గోదావరి సీరియల్ తో పరిచయమయ్యాడు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను పలకరిస్తాడు అన్నది చూడాలి..

Also Read :ప్రగ్యా నెలకు ఎంత సంపాదిస్తుంది..? ఒక్క సినిమా కంటే ఎక్కువే..!

Related News

క్యాన్సర్ బారిన పడ్డ బిగ్ బాస్ బ్యూటీ.. ఆరోగ్య పరిస్థితిపై వీడియో రిలీజ్!

తండ్రిగా ప్రమోట్ అయిన జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

Illu Illalu Pillalu Today Episodes: ట్రావెల్ ఏజెన్సీ కోసం గ్రాండ్ ఏర్పాట్లు..భాగ్యం మాస్టర్ ప్లాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చందు..

Karthika Deepam 2 Serial Today Episode November 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని, జ్యోత్స్న ఇద్దరిలో ఎవరు గెలిచినట్టు…?   

Gundeninda GudiGantalu Today episode: నీతూకు శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. రోహిణికి షాక్.. మనోజ్ కు ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : కేశవ ఫుల్ హ్యాపీ.. వరాలుకు దిమ్మతిరిగే షాక్.. ఎపిసోడ్ హైలెట్ సీన్..

Intinti Ramayanam Today Episode: జంగమదేవర ఎంట్రీ.. భయంకరమైన నిజం.. పల్లవి డ్రామా అదుర్స్..

Big Stories

Advertisement
×