E-Paper
Advertisement

Podarillu Narayana : ‘ పొదరిల్లు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నారాయణ అవుట్..

Podarillu Narayana : ‘ పొదరిల్లు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నారాయణ అవుట్..
Advertisement

Podarillu Narayana : బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సీరియల్ ప్రారంభమైన అతి కొద్ది కాలంలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. ఈమధ్య ట్విస్టుల మీద ట్విస్టులు ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతంలో వచ్చిన సీరియల్స్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునేది కాదు.. ఎందుకంటే సాగదీసే స్టోరీ ఎక్కువగా ఉండడంతో అప్పట్లో జనాలు సీరియల్స్ ని కొంతమంది చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు.. ప్రస్తుతం ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.. ఎందుకంటే ఈ సీరియల్ కి టీఆర్పి రేటింగ్ అంత బాగా పెరుగుతూ వస్తుంది..

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఈ సీరియల్ కూడా ఒకటి.. ఇందులో నారాయణ పాత్రలో నటించిన వ్యక్తి జనాలని బాగా ఆకట్టుకున్నాడు.. తాగుబోతుగా విలువ లేని తండ్రిగా ఆయన ఈ సీరియల్లో కనిపిస్తాడు.. అయితే నారాయణ స్ట్రైట్ ఫార్వర్డ్ డైలాగులు జనాలకి బాగా కనెక్ట్ అయ్యాయి… అలాంటి నారాయణ ఇక మీదట సీరియల్లో కనిపించబోడు అని ఒక వార్త ప్రస్తుతం వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. అసలు నిజమేంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘పొదరిల్లు’ లో నారాయణ చనిపోతాడా..?

Advertisement

స్టార్ మా లో సక్సెస్ రేట్ తో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఒక్కటైన పొదరిల్లు కు రోజురోజుకీ మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇందులో నలుగురు పిల్లలకు తండ్రిగా నారాయణ నటిస్తాడు.. నారాయణ తాగుబోతు పాత్రలో కనిపిస్తాడు.. పిల్లలు ఎవరు తనని పట్టించుకోకపోయినా కూడా తను మాత్రం తన ఇష్ట ప్రకారమే బ్రతుకుతూ ఉంటాడు.. అయితే నారాయణని త్వరలోనే ఈ సీరియల్లో చంపేయబోతున్నారు అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ విషయాన్ని ఇటీవల నారాయణ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. అయితే నారాయణ మరికొద్ది రోజుల్లో ఈ సీరియల్ లో చనిపోతున్నాడు అని తెలుస్తుంది.. మరి ఎప్పుడు చనిపోతున్నాడు?ఎలా చనిపోతున్నాడు? అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ కి కాస్త కామెడీగా కనిపించే క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. నిజంగానే నారాయణ చనిపోతాడా లేదంటే అతని పరిస్థితి విషమంగా ఉంది అని స్టోరీని క్రియేట్ చేస్తారా అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి…

నారాయణ రియల్ లైఫ్..

ఈమధ్య తెలుగు సీరియల్స్లలోకి నటిస్తున్న నటీనటుల గురించి నేటిజన్లు తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు.. అయితే ఒకప్పుడు హీరోయిన్లు హీరోల గురించి తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు.. తాజాగా పొదరిల్లు హీరో తండ్రి నారాయణ గురించి గూగుల్ లో తెగ వెతికేస్తారు.. నారాయణ అసలు పేరు కాకినాడ నాని.. గతంలో చేసిన సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్ అతనికి మంచి క్రేజ్ని సంపాదించి పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణ కు ఈ సీరియల్ టర్నింగ్ పాయింట్.. ఇక ఈ సీరియల్కు గాను నారాయణ 25 వేలు రోజుకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: చింటూ కోసం వేషం మార్చుకున్న రోహిణి.. బాలుకు అనుమానం.. అయ్యో శృతి..

Related News

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

బ్లాక్ శారీలో తారక్ సిస్టర్ .. ఇంత స్టైలిష్‌గా ఉందేంటి బాబోయ్!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Big Stories

Advertisement
×