Ninnu Kori Chandra : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కో సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతిరోజు సీరియల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. ఒకప్పుడు సినిమాలు కు ఉన్న డిమాండ్ ఇప్పుడు సీరియల్స్ కి ఉండడంతో ఎక్కువమంది ఇక్కడ ప్రసారమయ్యే ప్రతి సీరియల్ ని చూసే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే కాదు ఒకప్పుడు ఆడవాళ్లు మాత్రమే సీరియల్స్ ను చూసేవారు కానీ ఈ మధ్య స్టోరీలతో మగవాళ్ళతో పాటు ఇంటిల్లిపాది సీరియల్స్ చేస్తున్నారు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కి కూడా డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ముఖ్యంగా ఈమధ్య ప్రారంభమైన సీరియల్స్ కి మంచి డిమాండ్ ఉంది అలాంటి వాటిలో నిన్ను కోరి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈమె గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ అమ్మడు సీరియల్ నుంచి తప్పకుండా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజం ఎంత ఉందో కాస్త వివరాల్లోకి తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో నిన్ను కోరి సీరియల్ కూడా ఒకటి. కుటుంబ కథా స్టోరీతో వచ్చిన ఈ సీరియల్లో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. జగదీశ్వరి పెద్ద కోడలైన చంద్ర ఆ ఇంటిని ఒంటి చేత్తో నడిపిస్తూ ఉంటుంది. అత్తమామలతో పాటుగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా చంద్ర మాటకి విలువ ఇస్తారు. అయితే చంద్ర ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నట్లుగానే ఉండడంతో కొందరు చంద్రని ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించాలి అని కూడా అనుకుంటారు. కానీ మంచి కోడలుగా మంచి భార్యగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటుంది చంద్ర.. చంద్ర ఏం చేసినా కూడా ఆ ఇంటి మంచి కోసమే చేస్తుందని అందరూ అనుకుంటారు.. ప్రస్తుతం విరాట్ దూరంగా ఉండడంతో చంద్ర కూడా ఇంకా ఆ ఇంటికి దూరం అవుతుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అంటే ఇక చంద్ర ఈ సీరియల్ నుంచి తప్పకుండా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలు పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది..
నిన్ను కోరి సీరియల్ హీరోయిన్ చంద్ర అసలు పేరు అక్షిత.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. నిన్ను కోరి సీరియల్ లో చంద్ర క్యారెక్టర్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను తన నగ్నతో ఆకట్టుకుంటూ వస్తుంది.. గత కొన్ని రోజులుగా ఈమె నటిస్తున్న ప్రతి ఎపిసోడ్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అక్షిత.. గతంలో ఈమె అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. అయితే తెలుగులో ఈమె నటించిన సీరియల్స్ అన్నీ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.. ఈ సీరియల్ మాత్రమే కాదు గతంలో ఆమె నటించిన సీరియల్స్ అన్నీ కూడా మంచి గ్రీస్ ని అందుకోవడంతో రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది.. ఒక రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సమాచారం.. నెలకి ఈమె సంపాదన లక్షల్లోనే ఉంటుంది అని తెలుస్తుంది..