E-Paper
Advertisement

Actress Jyothi Gowda : షర్ట్ బటన్స్ తీసి అందాలతో హీటేక్కిస్తున్న బ్యూటీ.. తట్టుకోవడం కష్టమే మావా..

Actress Jyothi Gowda : షర్ట్ బటన్స్ తీసి అందాలతో హీటేక్కిస్తున్న బ్యూటీ.. తట్టుకోవడం కష్టమే మావా..
Advertisement

Actress Jyothi Gowda : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లోని హీరోయిన్లు.. ఈమధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటున్నారు.. ట్రెండీ వేర్లో ఫోటోలను దిగుతూ ఘాటు అందాలతో రెచ్చగొడుతున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళకి సోషల్ మీడియాలో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. అలాంటి కుర్ర హీరోయిన్లలో కన్నడ బ్యూటీ జ్యోతి గౌడ ఒకరు.. ఈమె సీరియల్లో పద్ధతిగా కనిపించిన సరే సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆటంబాంబులాగా జనాలకు పిచ్చెక్కిచ్చేస్తుంది. రోజురోజుకీ గ్లామర్ డోర్స్ ని పెంచుతూ ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచుతూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం..

ఘాటు అందాలతో గత్తర లేపుతున్న బ్యూటీ..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలలో జ్యోతి గౌడ ఒకరు.. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ అమ్మడు. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు వరుసగా సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నా సరే మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోషూట్ లను షేర్ చేస్తున్నారు.. ఈ మధ్యకాలంలో జ్యోతి గౌడ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈమె షేర్ చేసిన ఫోటోలు కాస్త హాట్ లుక్ లో ఉన్నా సరే పద్దతిగానే ఉన్నాయి. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ ను రెచ్చగొడుతున్నాయి. వైట్ షర్ట్ అలాగే బ్లూ మినీ స్కట్ లో వైట్ అండ్ బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోలు దిగింది.. చూడడానికి చాలా హాట్ గా ఉంది… దాంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. సీరియల్లో పద్ధతిగా చీరకట్టులో కనిపించిన ఈ అమ్మాయి బయట మాత్రం అందాలతో రెచ్చిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఇక్కడ ఓ లుక్కేసుకోండి..

జ్యోతి గౌడ సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

తెలుగు సీరియల్స్లలో ఈమధ్య కన్నడ హీరోయిన్ల హవా కొనసాగుతుంది.. ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తున్నారు.. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ తెలుగు కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో జ్యోతి గౌడ ఒకరు. బుల్లితెరపై ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మౌనిక పాత్రలో నటించింది. అంతే కాదు ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ లో ప్రసారమవుతున్న జానకి పరిణయం సీరియల్ లో కూడా ఈమె కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఈమె ఒక రోజుకి దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని సమాచారం..

Advertisement

Also Read :‘ జననాయగన్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×