E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ఇంతపని చేస్తావనుకోలేదు బాలు.. ఫ్యాన్స్ కు షాక్..!

Gundeninda Gudigantalu Balu : ఇంతపని చేస్తావనుకోలేదు బాలు.. ఫ్యాన్స్ కు షాక్..!
Advertisement

Gundeninda Gudigantalu Balu : స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయి? అందులోని కొందరు వ్యక్తులు డబ్బు మీద ఆశతో ఆకాశానికి నిచ్చెన వేయడం ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా మారుతుంది అన్నది ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు.. ఈ సీరియల్ లో హీరో క్యారెక్టర్ లో నటించిన బాలు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. ఆయన నటనకు జనాలు ఫిదా అవుతున్నారు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ హీరో తెలుగులో మంచి ఆదరణ పొందారు.. ఈ సీరియల్ కి హైలెట్గా నిలిచిన బాలు క్యారెక్టర్ ఇకమీదట కనిపించదు అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ సీరియల్ లోకి కొత్త హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మరో వార్త ప్రచారంలో ఉంది.. మరి ఆ హీరో ఎవరు? గతంలో ఆయన చేసిన సీరియల్స్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

బాలు ప్లేస్ లోకి రాబోతున్న హీరో ఇతనే..? 

గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నాడు అని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇప్పటికే హౌస్ లోకి బాలు ఎంట్రీ ఇచ్చినట్లు కొన్ని ఏఐ ఇమేజెస్ కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది.. నిజంగానే బాలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.. ఒకవేళ బాలు గనక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి ఏ హీరో సెట్ అవుతాడని అభిమానులు తెగ వెతికేస్తున్నారు.. అయితే ఇప్పుడు బాలు ప్లేస్ లోకి రాబోతుంది ఇతనే అంటూ ఓ వార్త సంచలనంగా మారింది.. ఆ హీరో మరెవరో కాదు సిద్ధార్థ్.. ఈయన బాలు ప్లేస్ లోకి రాబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం..

సిద్దార్థ్ సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

సీరియల్ హీరో సిద్ధార్థ్ పేరు కన్నా కూడా స్వాతి చినుకులు సిద్దు అన్న పేరు ఎక్కువగా అందరికీ గుర్తుంటుంది.. ఆ సీరియల్ ద్వారా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన ఈ హీరో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్లలో నటించిన సిద్దు ఈ మధ్య కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.. ఇప్పుడు మళ్లీ మాస్ క్యారెక్టర్ లను ఎక్కువగా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ హీరో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తున్నాడా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ ద్వారా సిద్ధూ కెరియర్ ఎలా మారిపోతుందో అన్నది ఆసక్తిగా మారింది..

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×