E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Sukku : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. సుక్కు అవుట్..

Illu Illaalu Pillalu Sukku : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. సుక్కు అవుట్..
Advertisement

Illu Illaalu Pillalu Sukku : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. అనాధగా పుట్టిన రామరాజు తన కుటుంబం పిల్లలు అంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ కోసం జనాలు ఎగబడి చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సీరియల్ కి మంచి రేటింగ్ కూడా నమోదు అవ్వడంతో రోజురోజుకి సీరియల్ ను చూసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.. నిన్న మొన్నటి వరకు కలిసిన ప్రేమ, ధీరజ్ లను శ్రీవల్లి పక్క ప్లాన్ ప్రకారం విడగొట్టేస్తుంది. శ్రీవల్లికి సపోర్టుగా తన కుటుంబం కూడా ఉండడంతో ఆ నర్మదకు శ్రీవల్లిని ఏదో చేసింది అని అనుమానం కూడా ఉంటుంది. ఈ సీరియల్ రీసెంట్గా ఎంటర్ అయిన సుకన్య పాత్ర గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. ఈ సీరియల్ నుంచి సుకన్య తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో కానీ ప్రస్తుతం ఇది అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుకన్య తప్పుకుంటే ఆమె పాత్రలోకి మరెవరైనా వస్తారా? లేదా? ఆమె క్యారెక్టర్ ని పూర్తిగా తీసేస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. అసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి వార్తల్లో నిజం ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం..

సుకన్య క్యారక్టర్ అవుట్..

స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సీరియల్ జనాలు అనే విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఒకప్పుడు ఈ సీరియల్ రేటింగ్ మంచిగా ఉండేది ఆ తర్వాత స్టోరీలో కొన్ని ట్రిస్టులు ఏర్పడడంతో జనాలు సీరియల్ కి కాస్త దూరమైనట్లు తెలుస్తుంది. మూడో స్థానంలో ఉన్న ఈ సీరియల్ కాస్త ఇప్పుడు నాలుగవ స్థానంలోకి వచ్చింది. ఇందులో రీసెంట్గా ఎంటర్ అయిన సుకన్య పాత్ర జనాలకి విపరీతంగా కనెక్ట్ అయింది. అయితే సుకన్య ఇప్పుడు తిరుపతిని లవ్ చేస్తున్నట్లు తెలిసింది. కానీ సుకన్య క్యారెక్టర్ జనాలకి పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో ఈమె క్యారెక్టర్ ని తీసేయాలని ఆలోచనలు సీరియల్ డైరెక్టర్లు ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు వల్లికి తోడుగా ఉన్న ఈ క్యారెక్టర్ ఇప్పుడు కాస్త డల్ గా కనిపిస్తుంది అని జనాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తీసేసి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. సుకన్య క్యారెక్టర్ తో పాటుగా తిరుపతి క్యారెక్టర్ కూడా కొద్ది రోజులు కనిపించకుండా పోతుంది అని వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలు నిజం ఎంత ఉందో కానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.

రమ్య రెమ్యూనరేషన్ ఎంత..?

Advertisement

సుకన్య పాత్రలో నటిస్తున్న నటి పేరు రమ్య.. గతంలో ఈమె అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ ఈమెకు మంచి హైప్ని క్రియేట్ చేసింది. ఇందులో నటించిన ఈమె పనిమనిషి క్యారక్టర్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఈ సీరియల్ తర్వాత ఇప్పటివరకు ఈమె వేరే సీరియల్లో కనిపించలేదు కానీ ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కూడా అలాంటి క్యారెక్టర్ లోనే కనిపించి మళ్లీ అంతలోనే దూరమవడంతో ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఇకపోతే ఈ సీరియల్ లో ఏమైనా నటించినందుకు గాని ఒక రోజుకి 20,000 వరకు రెమ్యూనరేషన్త తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్త వినిపిస్తున్నాయి.. ఈ లెక్కన ఈమె నెలకు లక్షల్లోనే సంపాదిస్తుంది..

Also Read :నారాయణ, చక్రీకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×