E-Paper
Advertisement

Podarillu : నారాయణ, చక్రీకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Podarillu : నారాయణ, చక్రీకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?
Advertisement

Podarillu Narayana : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభం అయిన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పక్కర్లేదు. రోజు రోజుకు ఈ సీరియల్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. ప్రతిరోజు జనాలను విపరీతంగా అలరిస్తున్న సీరియల్ స్టోరీలో ప్రతి ఎపిసోడ్ లో ఏదొక ట్విస్ట్ ఉండనే ఉంటుంది. ఏడు నెలలు పూర్తి అయిన కూడా ఈ సీరియల్ క్రేజ్ తగ్గలేదు.. ఇప్పటికీ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ గురించి ఏదొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఇందులో నటిస్తున్న తండ్రి కొడుకులు చక్రీ, నారాయణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. వీరిద్దరికీ రియల్ లైఫ్ లో సంబంధం ఉందని తెలుస్తుంది. మరి రియల్ లైఫ్ లో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

చక్రీకి నారాయణ రియల్ లైఫ్ లో ఏమౌతాడు..?

పొదరిల్లు సీరియల్లో తండ్రి పాత్రలో నారాయణ నటిస్తున్న విషయం తెలిసిందే.. చక్రీ ఆయనకు రెండో కొడుకుగా నటిస్తున్నాడు. కానీ రియల్ లైఫ్ లో వీరిద్దరికి ఉన్న సంబంధం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీరిద్దరూ మామ అల్లుడ్లు అని తెలుస్తుంది. ఇది ఇప్పుడు అందరిని షాక్ కు గురిచేసింది. తమిళనాడులో ఉన్న చక్రీ అలియాస్ దీపక్ కుమార్ కు నారాయణ అలియాస్ నానికి ఎలా బంధుత్వం కుదిరింది. అసలు ఈ రిలేషన్ అంత ఫేక్ అంటూ కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం చూడ్డానికి ఒకేలా ఉన్నారు కాబట్టి ఈ వార్తలు నిజమే అని నమ్ముతున్నారు. ఏది ఏమైనా కూడా ఇటీవల వీరిద్దరూ కలిసి బయట ఎక్కువగా కనిపించడంతో అది నిజమే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తల పై వీళ్లు ఎలా స్పందిస్తారో అన్నది సస్పెన్స్ గా మారింది. మరి దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తారేమో చూడాలి..

చక్రీ రియల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

ఇటీవల కాలంలో తెలుగు బుల్లితెరపై వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినా నటీనటులు ఎక్కువగా ఉన్నారు.. అబ్బాయిలు ఎక్కువగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు అలాగే అమ్మాయిలు ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీ వస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నటుడు చక్రి అలియాస్ దీపక్ కుమార్. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ్ ఇండస్ట్రీలో తొలి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.. తెలుగు మూవీస్ హీరో నటించిన మొదటి సీరియల్ మంచి క్రేజ్అందించింది.. ఎందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడంతో డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. తమిళనాడు అయినా కూడా తెలుగులో సొంతం చేసుకోవడంతో ఈ సీరియల్ రేటింగ్ కూడా బాగానే పెరుగుతుంది.. దీపక్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు. ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన విషయం తెలిసిందే.. ఇక దీపక్ తెలుగులో ఒక్క రోజుకి దాదాపు 40 వేలకు పైగా రెమినరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ఈ లెక్కన ఈ నా జీవితం నెలకి లక్షల్లోనే ఉంటుందని తెలుస్తుంది.

Also Read :Podarillu Today Episode : గుండెలు పగిలేలా ఏడ్చిన కన్నా.. సెంటిమెంట్ సీన్ హైలెట్.. నారాయణ మాటకు షాక్..

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×