E-Paper
Advertisement

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..
Advertisement

Nuvvu leka Nenu lenu : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో సీరియల్స్ ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి ఒకదాన్ని మించి మరొక స్టోరీ ఉండడంతో జనాలు సీరియల్స్ ను చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో సీరియల్స్ ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలను మించిన స్టోరీలు గ్రాఫిక్స్ లతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మాల ప్రసారం పోతున్న ప్రతి సీరియల్ కూడా జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ ని చూసేందుకు జనాలు కూడా బాగా ఆసక్తి కనపరచడంతో రేటింగ్ కూడా మంచిగానే నమోదు అవుతుంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న నువ్వు లేక నేను లేను సీరియల్ కు మంచి బజ్ఏర్పడింది. సీరియల్ హీరోయిన్ గురించి ఈరోజుకు వార్త బయటకు వస్తూ ఉంటుంది. హీరోయిన్ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు అనిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇప్పుడైతే ఇదే హాట్ టాపిక్ అవుతుంది.. మరి నిజంగానే సీరియల్ నుంచి హీరోయిన్ తప్పుకుంటున్నాను లేదా అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నువ్వు లేక నేను హీరోయిన్ అవుట్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న నువ్వు లేక నేను లేను సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ఇటీవల ఈ సీరియల్ ప్రారంభమైన కూడా స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో జనాలు దీన్ని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ కి తెలుగులో మంచి డిమాండ్ కూడా క్రియేట్ అయింది. బెంగాలీ ముద్దుగుమ్మ అయినా కూడా ఈయనకు ఇక్కడ మంచి క్రేజ్ రావడంతో తప్పుకుంటుంది అన్న వార్త ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు. నిజంగానే ఈ సీరియల్ నుంచి హీరోయిన్ తప్పుకుంటుందా అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.. అయితే ఈ సీరియల్ ఇప్పటివరకు ఏమైనా నటన హైలెట్గా నిలిచింది అలాంటిది ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకోవడం ఏంటి అన్న ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇది కేవలం రూమర్సే అయి ఉంటాయని అభిమానులు ఫీల్ అవుతున్నారు.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

రాధ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

Advertisement

నువ్వు లేక నేను లేను సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న రాధా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ.. తెలుగులో పలు సీరియల్స్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అక్కడ మోడల్ అతనికి ప్రారంభించి వరుసగా సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకుంటూ బిజీగా మారిన ఈ అమ్మడు.. తెలుగులో నటించిన మొదటి సీరియల్ తోనే మంచి క్రియేట్ ని సంపాదించుకుంది.. బెంగాల్ లో ‘ఇక్కనే ఆకాష్ నీల్’, ‘అమీ సిరాజెర్ బేగం’, ‘ప్రథమా కాదంబిని’, ‘గ్రామేర్ రాణి బినాపాణి’, ‘జోగోమాయా’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ఈమె అసలు పేరు నిషా పొద్దార్.. తెలుగులో నటిస్తున్నా ఒక్క సీరియల్ కి ఒక రోజుకి గాని దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈమె నిజంగానే అంత రెమినేషన్ తీసుకుంటుందో లేదో అన్నది క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతుంది..

Related News

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×