E-Paper
Advertisement

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వ్యక్తిగత విషయాల గురించి, వృత్తిపరమైన అంశాల గురించి అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీనటి సురేఖ వాణి(Surekha Vani)కుమార్తె సుప్రీత హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సుప్రీత తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో పంచుకున్నారు అలాగే సోషల్ మీడియాలో తన గురించి తన తల్లి గురించి వచ్చే విమర్శల పట్ల కూడా ఈమె స్పందించారు.

సురేఖ వాణి కూతురికి ఏం నేర్పించలేదా?

సురేఖ వాణి సుప్రీత ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్ వెళ్తూ వారి జీవితాన్ని వారికి నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది ఈ విషయంపై తన పట్ల విమర్శలు కురిపించారని సుప్రీత తెలియజేశారు సురేఖ వాణి తన కూతురికి చెప్పదా? ఎక్కడ ఎలా ఉండాలో నేర్పించలేదా? అంటూ చాలామంది విమర్శించారని ఈమె గుర్తు చేసుకున్నారు. అయితే తన అమ్మ తాను టీనేజ్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే నాకు చాలా విషయాలు చెప్పిందని సుప్రీత తెలిపారు.

గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి చెప్పింది…

Advertisement

తాను టీనేజ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే మా అమ్మ నన్ను కూర్చోపెట్టుకొని గుడ్ టచ్,బ్యాడ్ టచ్ అంటే ఏంటో వివరంగా చెప్పారు. ఎవరైనా తనతో మిస్ బిహేవ్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ విషయం గురించి అయినా తనతో చెప్పాలి అంటూ అన్ని విషయాలను నాకు నేర్పించిందని సుప్రీత తెలిపారు. ఈ వయసులో మనకు ఇతరులు పైన అట్రాక్షన్ కలగడం సర్వసాధారణం అయితే అది లవ్ అనుకోకూడదంటూ ఎన్నో విషయాలను నాకు నేర్పించిందని సుప్రీత తెలిపారు. ఇక తన తల్లితో కలిసి తాను ఫారెన్ వెళ్లడం గురించి కూడా ఈమె మాట్లాడుతూ…

Advertisement

అమ్మకు 19 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. 20వ సంవత్సరంలో నేను పుట్టాను. ఇప్పుడు అమ్మకు 45 ఏళ్లు.. ఈ ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తుంది? అందుకే తనతో పాటే అమ్మకి కూడా ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నాను అందులో తప్పేంటి అంటూ సుప్రీత తన తల్లితో కలిసి వెకేషన్ లకు వెళ్లడం అలాగే సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి కూడా ఘాటుగా స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుప్రీత సినీ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా వెండితెర సినిమాలతో పాటు మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సుప్రీత పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాల కంటే కూడా టెలివిజన్ పైనే ఫోకస్ చేసినట్లు తెలిపారు.

Also Read: సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక తీర్చరా?

Related News

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×