E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!
Advertisement

Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతను(Supritha) ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుప్రీత ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. సురేఖ వాణి సుప్రీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే గతంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నికలలో భారీ విజయం సాధించిన సమయంలో ఈ తల్లి కూతుర్లు చేసిన రచ్చమాములుగా లేదు.

21 స్థానాలలో గెలిచి సమాధానం చెప్పారు..

ఇకపోతే సుప్రీత తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి ఇష్టమని తెలిపారు. రాజకీయాలలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి సామర్థ్యం లేదని, ఆయన డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అయితే ఈ మాటలన్నీ మాట్లాడుకోండి ఆయన గెలుపు సాధించి అందరికీ సమాధానం చెబుతారని నేను అనుకున్నాను. ఎన్నికల ఫలితాల సమయంలో తాను 21 స్థానాలలోను జనసేన గెలుస్తుందని చెప్పగా అమ్మ మాత్రం 19 స్థానాలలో గెలుస్తుందని చెప్పారు.

పవన్ అభిమానులకు దీపావళి పండుగ..

Advertisement

ఇక ఎన్నికల కౌంటింగ్ రోజు తాను ఉదయం 10 గంటలకు నిద్ర లేచాను అప్పటికే 19 స్థానాలలో జనసేన విజయం సాధించిందని అది చూసి తాను చాలా సంతోషపడ్డానని తెలిపారు. ఇక అప్పటికే తాను టీషర్ట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక అన్ని స్థానాలలో జనసేన విజయం సాధించడంతో అప్పటికప్పుడు క్రాకర్స్ తెప్పించి సెలబ్రేషన్స్ చేసుకున్నామని ఆరోజు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానికి దీపావళి పండుగ అంటూ ఈమె పవన్ కళ్యాణ్ ఎన్నికలలో సాధించిన విజయం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ గారు మీకు మొదట కనిపిస్తే ఏం చేస్తారు అంటూ వర్ష ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సుప్రీత సమాధానం చూస్తూ ఫస్ట్ నేను ఆయన కాళ్ళకి దండం పెట్టేస్తాను అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఎప్పుడైనా మీ అమ్మగారిని పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లమని అడిగారా అంటూ వర్ష అడగడంతో నిజానికి పవన్ కళ్యాణ్ గారు నటించిన పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి అమ్మ పాత్రలో నటించారని తెలిపారు అయితే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పెద్దగా ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన అంటే అభిమానం బ్లడ్ లోకి ఎక్కేస్తుందని పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం గురించి సుప్రీత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం మహిళలు అవుతున్నాయి.

Also Read;సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

Related News

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Big Stories

Advertisement
×