E-Paper
Advertisement

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!
Advertisement

Bigg Boss 10:బుల్లితెరపై పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో అగ్నిపరీక్ష కాన్సెప్ట్ ద్వారా ఓట్లు సాధించి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన సృష్టి వ్యాకరణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఒక కామనర్ లేదా మోడల్‌గా హౌస్‌లోకి వచ్చిన ఈ బ్యూటీకి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ఉన్న పాత పరిచయం వెలుగులోకి రావడంతో బిగ్ బాస్ షోపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

వైరల్‌గా మారిన షారుఖ్ ఖాన్ వీడియో:

మోడలింగ్ రంగంలో మిస్ ఏషియా పసిఫిక్ ఇండియా 2016, ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2017 కిరీటాలను గెలుచుకున్న సృష్టి, ముంబైలో జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్‌ను కలిసిన పాత వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. “కింగ్ ఖాన్‌ను కలవడం నా కల నిజమవ్వడం లాంటిది” అని ఆమె గతంలో పోస్ట్ చేసిన విజువల్స్ చూసి బిగ్ బాస్ వీక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

నాగ్ సార్.. మరీ ఇంత మోసమా?:

Advertisement

ఈ పాత వీడియో బయటకు రావడంతో నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మేకప్ తీస్తే గుర్తుపట్టలేం, ఈమెను కామనర్ అని ఎలా చెప్తారు నాగ్ సార్? అంత పెద్ద పెద్ద వాళ్లు తెలిసిన వారిని తీసుకొచ్చి మా ఓట్లతో పని లేకుండా ముందే విజేతలను డిసైడ్ చేస్తారా?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక బిగ్ బాస్ కాన్సెప్ట్‌నే పొల్యూట్ చేశారంటూ నాగార్జునపై, నిర్వాహకులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

also read:తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

హౌస్‌లో సృష్టి బోల్డ్ పర్‌ఫార్మెన్స్:

Advertisement

మరోవైపు హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుండి సృష్టి తన గంభీరమైన నిర్ణయాలు, బోల్డ్ నెస్ మరియు స్ట్రాంగ్ గేమ్‌తో సంచాలక్‌గా, టాస్క్‌లలో చురుగ్గా పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే బయట జరుగుతున్న ఈ వివాదం ఆమె హౌస్ ప్రయాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.

కామనర్ పేరిట హౌస్‌లోకి పంపిన కంటెస్టెంట్‌కు సెలబ్రిటీలతో ఉన్న కనెక్షన్స్ బయటపడటంతో బిగ్ బాస్ సీజన్ 10 విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వివాదంపై హోస్ట్ నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో ఎలాంటి క్లారిటీ ఇస్తారో, బిగ్ బాస్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి..

Related News

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

సంపాదన.. కుటుంబాన్ని ఎడబాపుతుందా? ఉదయభాను షాకింగ్ కామెంట్స్!

నిమజ్జనాలతో నీరంతా కలుషితం.. గ్లాసు నీళ్లతో అన్వేష్ ప్రయోగం, చివరికి..

ఉదయ భాను ఆ హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పారా?

కొత్తింట్లోకి అడుగుపెట్టిన అమర్ దీప్… తేజు ఎక్కడ అంటున్న ఫ్యాన్స్!

రూ.100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

Big Stories

Advertisement
×