E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్?
Advertisement

Bigg Boss 10 Wild Cards: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. అందులో 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ లోకి అడుగు పెట్టారు. అయితే మొదటి వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా చైత్ర, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. కానీ చరణ్ మళ్ళీ హౌస్ లోకి వచ్చారు. రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారం అపూర్వ, మిథిలేష్ రెడ్డి హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే మూడవ వారం వర్షిణి , వంశీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. ముకేష్ తన కెప్టెన్సీ పవర్ ను ఉపయోగించి, ఇద్దరినీ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారు. కానీ అదే మూడవ వారం బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చిన సూట్ కేస్ ఆఫర్ రూ.15 లక్షల తీసుకొని మిథిలేష్ రెడ్డి తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి, హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయారు .

హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న వైల్డ్ కార్డ్స్..

నాలుగవ వారం సృష్టి ఎలిమినేట్ అయింది. ఐదవ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా చాలా వేడిగా వాడిగా సాగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక 6 మంది కన్ఫామ్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆఆరుగురు ఎవరు అనే విషయానికి వస్తే..శ్వేత నాయుడు, దక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్,శివకుమార్ ,రామకృష్ణ ఆర్కే తో పాటు ఒక ఆరవ వ్యక్తిని డైరెక్ట్ గా స్టేజ్ మీదే చూపించబోతున్నారట.

ఆ సర్ప్రైజ్ వ్యక్తి ఎవరు?

Advertisement

ముఖ్యంగా ఆరవ వ్యక్తి విషయంలో సర్ప్రైజ్ మెయింటైన్ చేయబోతున్నట్లు సమాచారం. మరి అనూహ్యంగా సర్ప్రైజ్ ఇస్తున్న వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ఆరుగురు కూడా అటు సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నవారే.మరి హౌస్ లోకి వచ్చాక వీరు తమ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.

also read; సోషల్ మీడియాలో రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్!

 నామినేషన్ లో మొత్తం 7 మంది..

Advertisement

ఈవారం నామినేషన్స్ విషయానికి వస్తే.. మొత్తం 7 మంది నామినేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లో త్రిగుణ్ , రోహిత్, అమన్ , షాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేట్ అయ్యారు. ఈ వారం చరణ్, అపూర్వ డేంజర్ జోన్ లో నిలిచారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరొకవైపు లవ్ జంటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అటు షాలిని, రోహిత్ ఇటు వర్షిణి -ముఖేష్ జంటలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నా.. కాస్త హద్దులు దాటుతున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

Related News

సోషల్ మీడియాలో రెచ్చిపోయిన విష్ణు ప్రియ.. వీడియో వైరల్!

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన బిగ్ బాస్ విన్నర్..!

Telugu Tv Serials : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు అవుట్..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. మనోజ్ కు ఏమైంది..రోహిణికి సపోర్ట్ మనోజ్..

Podarillu Today Episode : కన్నా తల్లి వచ్చేసింది.. మాధవ్ ఎమోషనల్.. నారాయణ సీరియస్..

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Big Stories

Advertisement
×