E-Paper
Advertisement

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.. ఈ మధ్యకాలంలో వచ్చే సీరియల్స్ కి డిమాండ్ కూడా ఎక్కువ అవ్వడంతో ఈ సీరియల్స్ గురించి రూమర్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తెలుగులో ఈ మధ్య వచ్చే ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే ప్రతిరోజు వచ్చే తెలుగు సీరియల్స్ జనాలని ఆకట్టుకోవడంతో పాటుగా మంచి టీఆర్పి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం ఇక్కడ బిగ్ బాస్ మొదలవడంతో సీరియల్స్ రేటింగ్ కూడా కాస్త తగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో అన్నది తెలియలేదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి ఏ సీరియల్స్ కి రేటింగ్ తగ్గింది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ ఎఫెక్ట్.. సీరియల్స్ కు షాక్..

స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ రియాల్టీ షో బిగ్ బాస్ మొదలైపోయింది. దీనివల్ల ఎన్నో సీరియల్స్ ముందుకు వెళ్లడం లేదా వెనక్కి వెళ్లడం జరిగింది.. అయితే ఈ షో కారణంగా చాలా సీరియల్స్ కు రేటింగ్ కూడా పడిపోయింది అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే సీరియల్స్ పరిస్థితి కాస్త ఆగమ్య గోచరంగా మారింది అని తెలుస్తుంది. సీరియల్స్ కి రేటింగ్ కూడా దారుణంగా పడిపోయింది అంటూ ఒక వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. మరి నిజంగానే బిగ్ బాస్ కారణంగానే సీరియల్స్ పరిస్థితి దారుణంగా మారిందా? లేదా సీరియల్స్ స్టోరీ డల్ అవ్వడం వల్ల సీరియల్స్ కి రేటింగ్ పడిపోయిందా? ఏది ఏమైనా కూడా ఈ ప్రశ్నలు మాత్రం సీరియల్ అభిమానుల్లో వినిపిస్తున్నాయి. దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే టిఆర్పి రేటింగ్ పెరిగే వరకు వెయిట్ చేయాల్సిందే.. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి రేటింగ్ కాస్త డౌన్ అయినట్టు సమాచారం..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ అవుట్..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్ లో గుండె నుండి గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కి ప్రేక్షకుల నుంచి రోజు రోజుకి మంచి ఆదరణ లభిస్తుంది.. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ కి రేటింగ్ కూడా పెరగడంతో ఇదే దూకుడుతో ముందుకు వెళితే సీరియల్ టాప్ లోకి వస్తుందని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్ కారణంగా ఈ సీరియల్ రేటింగు మళ్లీ కిందకు పడిపోయింది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులోనూ ఈ సీరియల్ స్టోరీ కాస్త డల్ అవ్వడంతో రేటింగ్ కూడా పడిపోతూ వస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ స్టోరీ కాస్త వీక్ గా ఉంది ఇందులో ఇంకేదైనా ట్విస్టులు ఎదురైతే మాత్రం సీరియల్ కి ఎదురు లేదు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఈ సీరియల్ టీం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సీరియల్ లో మార్పులు ఏమైనా చేస్తుందేమో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Big Stories

Advertisement
×