Illu Illalu Pillalu Today Episode September 11th: శ్రీవల్లి ఏమైంది ధీరజ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అయితే నర్మదా ఏమైంది ధీరజ్ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఏదైనా అర్జెంటు మేటర్ నాకు చెప్పు అని అడుగుతుంది.. తిరుపతి మామ కి సుకన్యకు పెళ్లి చేస్తానని అనుకున్నాను కానీ ఇప్పుడు తనకి వాళ్ళ అక్క వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేయబోతుంది అంట ఈ పెళ్లిని ఎలా ఆపాలని నేను కంగారు పడిపోతున్నాను అని ధీరజ్ అంటాడు. ఆ భాగ్యం డబ్బున్న కుర్రాలని చూసి మాయ చేసి డబ్బులు చేస్తుంది కదా ఈ సుకన్యను కూడా అలానే చేస్తోంది నువ్వేమీ కంగారు పడొద్దు అని నర్మదా అంటూ ఉండగా శ్రీవల్లి మామ గురించి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సడన్గా ఎంట్రీ ఇస్తుంది. నీ గురించి ఎవరికీ తెలీదు మీ బుద్ధి ఇంతే కదా అని అనగానే.. శ్రీవల్లి నర్మదా మాటతో ఇంకాస్త ఫైర్ అవుతూ లోపలికి వచ్చేస్తుంది.
సుకన్య తిరుపతి తో పెళ్లి జరుగుతుంది ఆ డబ్బులతో హీరోయిన్తో సెటిల్ అయిపోవాలని ఎన్నెన్నో కలలు కంటుంది. అయితే వల్లి అటూరిపత్తికి పెళ్లి జరగబోతుంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఇప్పుడు నా కలలు కలలుగానే మిగిలిపోతాయా నేను తిరుపతిని పెళ్లి చేసుకొని హీరోయిన్ నవలేనా అంటూ బాధపడిపోతుంది. వల్లి ప్లాన్ ప్రకారం ధీరజ్ తో తన పెళ్లి జరగకపోతే చచ్చిపోతాను అని చెప్తుంది సుకన్య. తిరుపతి నాకు దక్కకుంటే నేను కచ్చితంగా చచ్చిపోతాను ధీరజ్ అంటూ శ్రీవల్లి చెప్పినట్లుగానే సుకన్య చెప్పడంతో ధీరజ్ టెన్షన్ పడిపోతాడు.. ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలని అనుకుంటాడు.
ధీరజ్ ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి అని అనుకుంటాడు. అయితే ప్రేమ కూడా రెడీ అయ్యి రావడంతో ఇద్దరు కంగారు పడిపోతూ ఎవరికీ తెలియకుండా వెళ్లి పెళ్లినా తో పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ అప్పుడే నర్మదా వీళ్లిద్దరిని చూసి ఏంటి ప్రేమ పక్షులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటుంది కానీ ఇద్దరూ కలిసి పొంతన లేకుండా సమాధానం చెప్పడంతో వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని నాకు అనుమానం గా ఉంది వీళ్ళని ఫాలో అయితే సరిపోతుంది కదా అని నర్మదా ధీరజ్ వాళ్లని ఫాలో అవుతుంది . నర్మదా అనుమానమే నిజమవుతుంది అయితే సుకన్య వాళ్ళ ఇంటిదగ్గర ఆపడంతో ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్లిద్దరు అని నర్మదా అనుకుంటుంది.. తిరుపతి బాబాయికి పెళ్లి అని చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ సుకన్య వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారు అని నర్మదా అనుకుంటూ ఉండగా సుకన్య పెళ్లి గెటప్ లో కనిపించడం చూసి నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది..
భద్రావతి తన తమ్ముడికి నచ్చిన అమ్మాయి తోనే ఎంగేజ్మెంట్ చేస్తున్నానని చాలా సంతోషంగా ఉంటుంది.. ఆ రామరాజు చేయలేని పని నేను చేశాను కాబట్టి నా తమ్ముడు నాతోనే ఉంటాడు తన పెళ్లిని నేను ఇప్పుడు చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పినట్లే ఉంటాడు అని చాలా సంతోషంగా ఉంటుంది.. ప్రతిరోజు రామరాజు మీద ఏదో ఒక అబాండం వేస్తున్న భద్రావతికి తన తమ్ముడి పెళ్లి జరిగితే ఆ కుల్లోడు పని అయిపోతుంది వాడిని ఇంకాస్త బాధ పెట్టొచ్చు అని అనుకుంటుంది.. తిరుపతి మాత్రం తనకి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని ఎంత చెప్పినా సరే అసలు వినకుండా నేను చెప్పినట్టే చేయాలి అని భద్ర వార్నింగ్ ఇస్తుంది. తను ప్రేమించిన సుకన్య ఎక్కడ దూరమైపోతుందని తిరుపతి బాధపడిపోతూ ఉంటాడు.
నర్మదా నీ పెళ్లిని ఆపకుండా చేయాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అటు.. శ్రీవల్లి కూడా తన పెళ్లిని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలని ఆపాలి అని అనుకుంటుంది. సుకన్య తిరుపతి పెళ్లయితే వాళ్ళు మళ్లీ ధనవంతులు అవుతారని ఇద్దరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ గవర్నమెంట్ ది మనల్ని ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేసి ఎలాగైనా సరే సుకన్య పెళ్లి చేయాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. కానీ శ్రీవల్లి ప్లాను నర్మదకు తెలిసిపోతుంది.. అటు తన ఫ్రెండు నర్మద చెప్పిన వాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సుకన్యతో ఎలాగైనా తిరుపతి పెళ్లి చేసే వాళ్ళిద్దరిని కలపాలని అనుకుంటారు. ఇద్దరు కూడా త్వరగా వెళ్లి తిరుపతి తో పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ నర్మదా ఫాలో అవుతున్న విషయాన్ని మర్చిపోతారు. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ మొత్తం టెన్షన్ టెన్షన్ గా సాగుతుంది. తిరుపతి పెళ్లి వేరే అమ్మాయితో జరిగిపోతే భాగ్యం సుకన్య ప్లాను ఫెయిల్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…