E-Paper
Advertisement

పేరు మార్చుకున్న ‘బ్రహ్మముడి ‘ హీరోయిన్.. ఇదేం పిచ్చి తల్లి..

పేరు మార్చుకున్న ‘బ్రహ్మముడి ‘ హీరోయిన్.. ఇదేం పిచ్చి తల్లి..
Advertisement

Deepika Rangaraju : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమకం లేని పేరు దీపిక రంగరాజన్.. తెలుగులో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్ స్టోరీ జనాలను బాగా మెప్పించింది. దాంతో ఈమె అతి కొద్ది కాలంలోనే జనాలను అలరిస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బుల్లితెర ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అటు కొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం సీరియల్ తో పాటుగా పలు స్పెషల్ షోలలో కూడా సందడి చేస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు ఏ షోలో ఉంటే ఆ షోలో సందడి మామూలుగా ఉండదు.. తాజాగా ఈ బ్యూటీ పేరు మార్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో ఒకసారి తెలుసుకుందాం..

పేరు మార్చున్న దీపిక రంగరాజు..

తాజాగా దీపికా పేరు మార్చుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. విషయానికొస్తే.. కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో ఇప్పటి వరకు శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణ్ పడాల, పల్లవి రామిశెట్టి, తేజస్విని గౌడలు ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ పునర్నవి, పొదరిల్లు సీరియల్ ఫేమ్ కృతిక, శ్రవణ్, సుమిత్ రాయ్ ఉన్నారు. సుమిత్ తో దీపిక పులిహోర కలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో దీపికా రాయ్ గా పేరు మార్చుకుంటాను అని అంటుంది అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. దీపిక చేసే అల్లరి కొందరికి బాగా నచ్చితే, మరి కొంతమందికి మాత్రం చిరాకు తెప్పిస్తుంది. అయినా ఈమె ఎక్కడ మారలేదు..

Advertisement

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇదే ట్విస్ట్..

దీపిక బ్యాగ్రౌండ్ విషయానికొస్తే..

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు బ్రహ్మముడి కావ్య.. సీరియల్ మొదలైనప్పుడు ఈమె కావ్యగా అందరికీ పరిచయమైంది. ప్రస్తుతం ఈ సీరియల్లో రెండో జనరేషన్ స్టార్ట్ అవ్వడంతో ఇప్పుడు హిందుగా పేరు మారింది.. అయితే ఈమధ్య ఈ క్యారెక్టర్ కు మంచి క్రేజ్ దక్కుతుంది. దీపిక పేరు సీరియల్ కన్నా ఎక్కువగా బయట వినిపిస్తుంది.. బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో ఈమె చేసే అల్లరి అంత ఇంత కాదు. ప్రస్తుతం ఈమె బుల్లితెర పై స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్గా నటిస్తుంది.. అలాగే మరో సీరియల్ లో కూడా నటిస్తుందని తెలుస్తుంది.. ఇక సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలు కూడా క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. తెలుగు తో పాటుగా తమిళంలో కూడా పలు సీరియల్స్లలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.. దీంతో పాటుగా తెలుగులో మరో రెండు సీరియల్స్ లకు సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×