E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు డాక్టర్ తో మాట్లాడటం విన్న ఇందు

Brahmamudi Serial Today Episode June 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు డాక్టర్ తో మాట్లాడటం విన్న ఇందు
Advertisement

Brahmamudi serial today Episode: రాజు, ఇందు ఇద్దరు కలిసి డిజైన్స్‌ వేస్తుంటారు. ఇందు వేసిన డిజైన్‌ చూసిన రాజు ఏంటది అని అడగ్గానే.. కిరీటం అని ఇందు చెబితే అది కిరీటంలా లేదని అవహేళనగా మాట్లాడతాడు. నువ్వు చిన్నప్పుడు ముగ్గులు వేయలేదా..? అసలు అంటూ రాజు అడగ్గానే.. ఇందు కోపంగా నువ్వు వేసిన డిజైన్‌ చూపించు అని ఇందు అడగ్గానే.. రాజు చూపిస్తాడు. రాజు డిజైన్‌ చూసిన ఇందు నవ్వుకుంటుంది. ఇంతలో అపర్ణ వచ్చి ఏంటి అంతలా నవ్వుకుంటున్నారు.. ఏం  చేస్తున్నారు ఇద్దరు అని అడగ్గానే.. డిజైన్స్‌ వేస్తున్నామని రాజు వేసిన డిజైన్‌ చూస్తే నవ్వొస్తుందని ఇందు చెప్పగానే.. ఏదీ నాకు చూపించండి అంటూ అపర్ణ అడిగితే.. ఇద్దరూ తాము వేసిన డిజైన్స్‌ చూపిస్తారు.

వాళ్లిద్దరి డిజైన్స్‌ చూసిన అపర్ణ నవ్వుకుంటుంది. వీటిని అసలు డిజైన్స్‌ అంటారా..? చిన్నపిల్లలు వేసుకునే డ్రాయింగ్స్‌ లాగా ఉన్నాయి అని చెప్పగానే.. రాజు మేము చిన్న పిల్లలం కాదు కదా అమ్మమ్మ అనగానే.. మిమ్మల్ని నమ్మి కంపెనీ మీ చేతుల్లో పెట్టాను చూడండి.. కంపెనీని మంచి అభివృద్దిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించండి అంటుంది. దీంతో ఇందు.. నేను వద్దు అన్నాను.. కానీ రాజే డిజైన్స్‌ వేసుకుందామని అంటున్నాడు.. డిజైనర్‌ను పెడితే బాగుంటుందని చెప్తుండగానే.. శృతి ఫోన్‌ చేసి మేడం మీకో డిజైన్‌ సెండ్‌ చేశాను ఒకసారి చూడండి అని చెప్పగానే.. ఇందు ఆ డిజైన్‌ చూసి కొంచెం బెటర్‌గా ఉన్నాయని.. కరెక్షన్స్‌ చెప్తుంది. శృతి సరే అంటూ కరెక్షన్‌ చేశాక కాల్‌ చేస్తాను అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.

Advertisement

తర్వాత శృతికి రేఖ ఫోన్‌ చేసి ఏం చేస్తున్నావు అని అడగ్గానే.. డిజైన్స్‌ చేస్తున్నానని.. ఆల్‌మోస్ట్‌ ఐపోవచ్చాయి అని చెప్పగానే.. రేఖ, శృతిని మెచ్చుకుంటూనే.. ఈ డిజైన్స్‌ మొత్తం టైంలోపల క్లయింట్స్‌కు ఇవ్వకూడదు.. లేట్‌ అవ్వాలి అంటూ చెప్పగానే.. శృతి అనుమానంగా ఏంటి మేడం మీరు అనేది అని అడగ్గానే.. రేఖ ఇన్‌డైరెక్టుగా మీ అమ్మగారికి హెల్త్‌ బాగాలేదు అనుకుంటాను.. హాస్పిటల్‌కు అయ్యే ఖర్చు నేను భరిస్తాను.. నువ్వు మాత్రం ఆ డిజైన్స్‌ లేట్‌ చేయాలి అని చెప్పగానే.. శృతి మేడం కంపెనీని ఎలా మోసం చేయాలి.. ఇందు మేడంను ఎలా మోసం చేయగలను మేడం అని చెప్పగానే.. రేఖ ఒక్కసారి హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్న మీ అమ్మను గుర్తు చేసుకో అంటూ చెప్పగానే.. శృతి సరే మేడం మా అమ్మ కోసమైనా నేను మీరు చెప్పినట్టే చేస్తాను.. అని చెప్పగానే.. రేఖ అయితే చివరి నిమిషం వరకు డిజైన్స్‌ ఇస్తానని ఇందును నమ్మించి లాస్ట్‌లో నువ్వు రావొద్దు అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.

మరోవైపు ఇందు నిద్రపోయాక రాజు డాక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడుతుంటే.. చాటు నుంచి ఇందు వింటుంది. ఎవరికి హెల్త్‌ బాగాలేదు.. డాక్టర్‌ తో ఎందుకు మాట్లాడుతున్నాడు.. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రాజు, ఇందును చూసి షాక్‌ అవుతాడు. ఇది ఎప్పుడు వచ్చింది మొత్తం విందా..? అని కంగారుపడుతుంటే.. ఇందు దగ్గరకు వెళ్లి ఎవరికి ఏమైంది..? డాక్టర్‌కు ఎందుకు ఫోన్‌ చేశావు అని అడగ్గానే.. రాజు కోపంగా తన పర్సనల్ విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నావు అనగానే.. అయితే మన మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదా..? అని ఇందు అడగ్గానే.. ఉంది అద్దె మొగుడు అనే రిలేషన్‌ కానీ నాకు ఇప్పుడైనా టైంకి పేమెంట్‌ ఇవ్వు అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

డిజైన్స్‌ కోసం క్లయింట్‌ వచ్చి ఆఫీసులో వెయిట్‌ చేస్తుంటాడు. శృతి ఆఫీసుకు రాదు.. ఇందు కాల్‌ చేస్తుంటే.. శృతి ఫోన్‌ లిఫ్ట్‌ చేయదు.. ఇందు కోపంగా రాజు నువ్వేంటి అనవేంటి..? శృతి ఫోన్‌ లిప్ట్‌ చేయడం లేదని కోప్పడుతుంటే.. రేఖ వచ్చి ఏం జరిగింది అనగానే.. రాజు కోపంగా రేఖను తిడతాడు. రేఖ మీరు శృతి కోసం వెయిట్‌ చేస్తున్నారు కదా అనగానే.. రాజుకు రేఖ మీద అనుమానం వస్తుంది. రేఖ పక్కకు వెళ్లి శృతి ఇంటి దగ్గర ఉన్న తన మనుషులకు ఫోన్‌ చేసి శృతి గురించి ఆరా తీస్తుంది. ఆ రౌడీలు శృతి బయటకు రాలేదని ఇంట్లోనే ఉందని చెప్తారు. దీంతో గట్టిగా అబ్జర్వ్‌ చేయండి అంటూ వార్నింగ్‌ ఇచ్చి కాల్‌ కట్‌  చేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Big Stories

Advertisement
×