E-Paper
Advertisement

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ రియాలిటీ షో ఎట్టకేలకు మొదటివారం చివరి దశకు చేరుకుంది. శని, ఆదివారాలలో హోస్ట్ నాగార్జున (Nagarjuna) వచ్చే ఎపిసోడ్ ల కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎలిమినేషన్ తో పాటు నాగార్జున కంటెస్టెంట్స్ తప్పొప్పులను బయటపెడుతూ.. కంటెస్టెంట్స్ చేత ఆటలు ఆడించి , పాటలు పాడించి తెగ ఎంటర్టైన్ చేస్తారన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమైన మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేసిన నాగార్జున ఇప్పుడు 11 మంది రిస్క్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు.

ముఖేష్ పై మనసు పారేసుకున్న దేబ్జానీ..

ఇకపోతే ఆదివారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో ఎవరికి తమ హృదయం దగ్గరగా ఉందని , ఎవరికి తమ హృదయాన్ని దూరంగా ఉంచాలని అనుకుంటున్నారు.. ఎందుకు ? అంటూ నాగార్జున అడిగారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కరితో ఉన్న అనుబంధాన్ని చెబుతూ ఇంప్రెస్ చేయగా.. దేబ్జానీ మాత్రం తనకు ముఖేష్ అంటే ఇష్టమని.. అయినా తనను పట్టించుకోవట్లేదు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ముఖేష్ అంటే ఇష్టం – దేబ్జానీ

Advertisement

ఆదివారం వినాయక చవితి స్పెషల్ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోలో కంటెస్టెంట్స్ తో మాట్లాడి నవ్వులు పూయించిన నాగార్జున.. ముఖేష్ తో మాట్లాడుతూ..” నీ గురించి ఒక విషయం చెప్పాలి అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇక అందరూ చూస్తుండగానే నాగార్జున మాట్లాడుతూ..” నీ కళ్ళు చాలా బాగుంటాయి” అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో ముఖేష్..”మీరు చెబుతుంటే ఇంకా సంతోషంగా ఉంది” అంటూ చెబుతుండగానే.. నాగార్జున మాట్లాడుతూ ..” ఇదే మాట దేబ్ జానీ చెప్పినప్పుడు సంతోషంగా అనిపించలేదా?” అని అడిగారు . ఇక దేబ్జానీ మాట్లాడుతూ అదే సార్.. “నాకు నిజంగా ముఖేష్ కళ్ళు బాగున్నాయి అనిపించింది . కాబట్టి అలా చెప్పాను” అంటూ చెబుతుంది. దానికి ముఖేష్ కూడా..” నీ కళ్ళు కూడా బాగున్నాయి” అంటూ ఆమెకు కాంప్లిమెంట్ ఇస్తాడు.

also read: ఆరుగురు పతివ్రతలు’ సినిమా నచ్చలేదన్న అల్లరి నరేష్.. ఎందుకో తెలుసా?

అసలు పట్టించుకోవట్లేదు – పాపం దేబ్జానీ

Advertisement

దేబ్జానీ మాట్లాడుతూ.. “సార్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ముఖేష్ అంటే చాలా ఇష్టం.. కానీ చెప్పాలంటే మొహమాటం.. ఇటు సైడ్ పులిహోర కలుపుతున్నాడు.. అటు సైడ్ పులిహోర కలుపుతున్నాడు.. కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు అంటూ ఈమె ఓపెన్ గా చెప్పేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది . మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ లో ఒక కొత్త లవ్ ట్రాక్ సృష్టించబోతున్నారా లేక నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే దేబ్ జానీ ముఖేష్ పై తన ప్రేమను వ్యక్తపరిచింది. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ లవ్ నిజంగానే పుట్టిందా లేక షో కోసం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

Big Stories

Advertisement
×