E-Paper
Advertisement

Karthika Deepam 2 : వంటలక్కకు ఏమైంది?.. ఇలా చేస్తావనుకోలేదు.. ఫ్యాన్స్ కు షాక్..

Karthika Deepam 2 : వంటలక్కకు ఏమైంది?.. ఇలా చేస్తావనుకోలేదు.. ఫ్యాన్స్ కు షాక్..
Advertisement

Karthika Deepam 2 : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కూడా ఒకటి. గతంలో వచ్చిన ఈ సీరియల్కు సీక్వెల్ గా ఇటీవల కొత్త సీరియల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతుంది. అయితే మొదటి సీరియల్ తో పోలిస్తే ఈ సీరియల్లో వంటలక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే.. ఇప్పటికే వంటలకు పై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.. మరి ఇప్పుడు ఆమె గురించి సోషల్ మీడియాలో మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. వంటలక్క ఎందుకు ఇలా చేసింది అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి నిజంగానే వంటలు అక్క అలాంటి పని చేసిందా లేదా అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

దీప ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా..?

Advertisement

కేరళ బ్యూటీ ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో కార్తీక దీపం సీరియల్ తో అడుగుపెట్టింది.. ఆ సీరియల్ ఎంత క్రేజ్ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటివరకు ఏ సీరియల్ లో కనిపించిన విధంగా అందవిహీనంగా కనిపిస్తుంది ఈ వంటలక్క. ఎంతో అందంగా ఉన్న డాక్టర్ బాబు వంటలను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నది జనాలకి ఎప్పటినుంచో మెదులుతున్న ప్రశ్న.. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ రూపురేఖలని పక్కనపెట్టి ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగేది.. తన కోడలు అందంగా లేదు అని డాక్టర్ బాబు వాళ్ళ అమ్మ చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.. ఆ తర్వాత ఇద్దరూ కలిసిపోవాలి అని కోరుకుంటుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ  విడిపోవాలని మోనిత ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ వీళ్లు కలిసిపోతారు. అయితే మొదటి పార్ట్ లో దీప కాస్త సన్నగా చూడడానికి చిన్న వయసులాగా కనిపిస్తుంది. రెండవ పార్ట్ లో మాత్రం ఆమె పూర్తిగా మారిపోయింది. అయితే ఆమె సర్జరీ చేయించుకుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆమె తన పెదాలకి సర్జరీ చేయించుకుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ అది కేవలం పుకార్లు మాత్రమే అని తెలిసిందే. ఆమె అలానే మేకప్ చేయించుకుందని టాక్..

Also Read : బ్యాడ్ న్యూస్.. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ కు శుభం కార్డు..?

ప్రేమి విశ్వనాథ్ కెరీర్ విషయానికొస్తే..

Advertisement

వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. మలయాళం లో పలు సినిమాలు సీరియల్స్ చలో నటించిన జనాలని విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇతర పై కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఫ్యామిలీ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తూ ఉన్నారు.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ఈమె మొదటి స్థానంలో ఉంది.. ప్రస్తుతం ఈమె ఒక రోజుకి దాదాపు లక్ష రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వస్తుంది..

Related News

పవన్‌తో రీతూ పెళ్లి.. మొత్తానికి బయటపెట్టేశారు, ట్విస్ట్ ఏమిటంటే?

అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!

ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×