E-Paper
Advertisement

విడాకులు తీసుకోబోతున్న మరో టీవీ నటి.. అసలేం జరిగిందంటే..?

విడాకులు తీసుకోబోతున్న మరో టీవీ నటి.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Tv Actress Chitra : ఈమధ్య సెలబ్రిటీల విడాకులు వార్తలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి.. ఎంతోమంది సడన్గా విడాకులు తీసుకొని దాంపత్య జీవితానికి ఎండ్ కార్డ్ వేస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై మాత్రమే సెలబ్రిటీలు విడాకులు తీసుకొనేవాళ్లు కానీ ఇప్పుడు బుల్లితెరపై నటిస్తున్న యాక్టర్స్ కూడా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకోబోతున్నారు.. ఇంతకీ ఆ జంట ఎవరు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

టీవీ యాక్టర్స్ చిత్ర విడాకులు తీసుకుందా..? 

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ పార్ట్నర్ ని అన్ ఫాలో చెయ్యడం, వల్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలని డిలీట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అంతేకాదు సడెన్గా గా విడాకులు తీసుకున్నట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా మరో సీరియల్ యాక్టర్ విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకీ ఆమె ఎవరో కాదు సీరియల్ యాక్టర్ చైత్ర లత రెడ్డి.. చైత్ర రెడ్డి, రాకేష్ సమల జంట తమిళ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యమైన జంట. ఎంతో ముచ్చటైన ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నారంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇది విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు..

అసలేం జరిగిందంటే..? 

Advertisement

చైత్ర రెడ్డిది నిజానికి కర్ణాటక బెంగుళూరు.. ఈమె ఇక్కడే పుట్టి పెరిగింది. కానీ తమిళ సీరియల్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కళ్యాణం ముదల్ కాదల్ వరై’ అనే సీరియల్లో నటించింది. అంతకు ముందు కన్నడలో ‘అవును మాతే శ్రావణి’ సీరియల్ చేశారు. ఇలా తమిళం కన్నడలో వరుసల సీరియల్స్ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది చైత్ర.. తెలుగులో కూడా ఈమె పలు సీరియల్స్ వాళ్ళు నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది.. అప్పట్లో జెమినీ టీవీలో ప్రసారమైన ‘సుభద్ర పరిణయం’ సీరియల్‌లో నటించింది. ఈ అమ్మడు సీరియల్స్ చేస్తూ కెరీర్ పీక్స్ లో ఉండగానే, సీరియల్ ప్రొడ్యూసర్, సినిమాటోగ్రాఫర్ అయిన రాకేష్ సమల తో ప్రేమలో పడింది. అలా ఇద్దరు కొన్నాళ్ళు ప్రేమించుకొని పెళ్లి వరకు వెళ్లారు.. నవంబర్ 11, 2020న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. 6 ఆరెళ్ల తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారని టాక్.. విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా వీరిద్దరు విడాకులు తీసుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు..

చైత్ర రెడ్డి సీరియల్ విషయానికొస్తే.. 

చైత్ర రెడ్డి ప్రస్తుతం తమిళ్ అలాగే కన్నడలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.. ఈమధ్య ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఆమెకు అవకాశాలు వరుసగా క్యూ పడుతున్నాయి. ప్రస్తుతం ఒకవైపు సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. అంతేకాదు సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకుంటు వస్తుందని టాక్..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×