E-Paper
Advertisement

Podarillu Today Episode : గుండెలు పగిలేలా ఏడ్చిన కన్నా.. సెంటిమెంట్ సీన్ హైలెట్.. నారాయణ మాటకు షాక్..

Podarillu Today Episode : గుండెలు పగిలేలా ఏడ్చిన కన్నా.. సెంటిమెంట్ సీన్ హైలెట్.. నారాయణ మాటకు షాక్..
Advertisement

Podarillu Today Episode august 8th: మాధవ్ ఇంటికి రాగానే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని బాధపడిపోతూ ఉంటారు. కేశవ మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒక మాటలకు మాధవని బాధపెట్టేస్తారు. నీకోసం బృందావనం ఎదురు చూస్తున్న పెద్ది లోపలికి వెళ్ళు అని మహాలక్ష్మి అనగానే మాధవ్ చాలా ఎమోషనల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత కన్నా ఈయన మా అన్నయ్య కాదు మమ్మల్ని వదిలేసి వెళ్లి అతను మా అన్నయ్య నవ్వుతాడు అని ఎమోషనల్ డైలాగులతో అందరిని ఏడిపించేస్తాడు.. ఎపిసోడ్కి ఈ సీన్ హైలైట్ గా నిలుస్తుంది.

తమ్ముళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

తన తమ్ముళ్లు తనకోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్న మాధవ్ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాధవ్ ఇంట్లోకి వచ్చాడు అని మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. మమ్మల్ని మీరు ఎప్పుడు దూరం చేసుకోకండి అన్నయ్య మీరంటే మాకు చాలా ఇష్టం. మిమ్మల్ని మేము ఎప్పుడూ వదులుకోము అని అందరూ మాట ఇస్తారు. ఎవరు ఏదో చెప్పారని మీరు కన్నబిడ్డలుగా పెంచుకున్న తమ్ములని వదిలేసి వెళ్ళిపోతావా అన్నయ్య అని కన్నాతో సహా కేశవ అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు.. మాధవ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని తెలుసుకున్న ఆ అన్నదమ్ములు ఎంత ఏడ్చారో అతను వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగానే ఏడ్చి తమ బాధని అన్నయ్యకి చూపించారు.. పొదిరిల్లు సీరియల్ లో ఇది ఎమోషనల్ సీన్.

మమ్మల్ని అనాధలు చేస్తారా..?

Advertisement

మహాలక్ష్మి మాధవ్ ఇంట్లోకి రాగానే మీరు ఎందుకు పెద్ది ఇలా చేశారు మమ్మల్ని అనాధలుగా చేసి మీరు వెళ్లిపోవాలని అనుకున్నారా.. స్వార్థం మీరు చూసుకుని వెళ్ళిపోతారా ఎవరు చెప్పారు అన్నదమ్ములు విడిపోతే పెళ్లి అవుతుంది అని.. మీరు ఇలాంటివన్నీ పట్టించుకుంటారా? ఈ లోకంలో ఇలాంటివన్నీ పట్టించుకుంటే అసలు జనాలే ఉండరు అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం బాధ పడిపోతూనే ఉంటాడు. మీరు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకండి మీ తమ్ముళ్ళకి మీరు అంటే ప్రాణం. మీరు ఒక్కరోజు కనిపించకపోతే ఎవ్వరు కూడా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా మీకోసం బాధపడుతూనే ఉన్నారు. ఇది ఆలోచించండి పెద్ది అని మహాలక్ష్మి అనగానే మాధవ్ చాలా ఫీల్ అయిపోతాడు..

నారాయణ ఎమోషనల్ సీన్..

తన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడుతున్న నారాయణకు ఇంటికి రాగానే సంతోషంగా ఉంటాడు. తన కొడుకు ఇక రాడు అని అనుకున్నా నారాయణకు బయట చెప్పులు చూసి మాలో ఇంటికి వచ్చేసాడు అని చాలా సంతోషంగా ఉంటాడు. ఆ చెప్పులు మాధవి అని తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన కొడుకు తనని వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నాడా అని బాధపడిపోతూ ఉంటాడు. మాధవ్ కనిపించగానే బాధనంతా అందరూ మర్చిపోతారు. నిజంగానే ఇవాళ మాధవ్ మళ్ళీ ఇంటికి వచ్చాడు అని నారాయణ చాలా సంతోషంగా ఉంటాడు.. లోపలికి వెళ్ళగానే అరె పెద్దోడా నువ్వు వచ్చేసావా రా నువ్వు వెళ్ళిపోయావు అని నేను ఎంత బాధ పడ్డానో తెలుసా నీకోసం వెతకని అంటూ చోటు లేదు. నువ్వు ఎందుకు వదిలేసి వెళ్లావు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మమ్మల్ని వదిలేయాలని నీకు ఎలా అనిపించింది రా నీకోసం ఎక్కడని తిరగాలి నీ చెప్పులు చూసి నేను నా కొడుకు వచ్చాడు అని నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది అని ఎమోషనల్ డైలాగులతో అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తాడు..

నాకు కొరివిపెట్టి వెళ్ళు..

Advertisement

నువ్వు మా అమ్మ లాగా చూసుకుంటావు.. మా కోసం ఎన్నెన్నో చేసావు. నాకు మా అమ్మ కూడా అన్నం పెట్టలేదు కానీ నా ఆకలిని గుర్తించి నువ్వు నాకు అన్నం పెడుతున్నావు. మీరు రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను రా పెద్దోడా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూసుకుంటారు రా నాకు ఎవరు అన్నం పెడతారు అని నారాయణ బాధతో తన కొడుకుని నిలదీస్తాడు. ఈ ఎపిసోడ్ కి ఈ సీను హైలెట్ గా నిలుస్తుంది. కన్నీళ్లు పెట్టించేలా మాట్లాడే ఈ సీను జనాలని కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది.. అన్నదమ్ముల సెంటిమెంటు తండ్రీ కొడుకుల అనుబంధం ఈ ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది.. ఎవరు ఎలా ఉన్నా సరే నా కొడుకు నాతో ఉన్నాడన్న ధైర్యం నాలో ఉండేది కానీ నీ మాటతో ఆ ధైర్యం కూడా పోయింది అని నారాయణ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. నారాయణ బాధని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన కామక్షి.. బాలు మాటతో మీనా షాక్.. అయ్యో మనోజ్..

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×