E-Paper
Advertisement

యువతితో రెడ్ హ్యాండెడ్ గా గదిలో భార్యకు దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్!

యువతితో రెడ్ హ్యాండెడ్ గా గదిలో భార్యకు దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్!
Advertisement

Folk dancers:తెలంగాణ ఫోక్ సాంగులతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక హీరో ఇప్పుడు మరో డ్యాన్సర్ తో వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెడ్డి భవన్లో రెడ్ హ్యాండెడ్ గా గదిలో తన భార్యకు పట్టుబడడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ముఖ్యంగా ఈ ఇద్దరూ కలిసి ఎన్నో పాటలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే తెరపై ఆన్ స్క్రీన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరిద్దరూ రహస్యంగా తెరవెనుక సాగిన కథ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది..అసలు విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్గా తన భర్తను, భర్తతోపాటు ఉన్న ఆ ఫోక్ డ్యాన్సర్ ను పట్టుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పైగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఫోక్ డ్యాన్సర్..

ఎన్నో ఫోక్ సాంగ్ లతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ ఫోక్ డాన్సర్.. లేడీ ఫోక్ డాన్సర్ తో ఎఫైర్ పెట్టుకొని భార్యకు అడ్డంగా దొరికిపోయారు. గదిలో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ డ్యాన్సర్ భార్య వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది.

వైరల్ వీడియోలో ఏముందంటే?

Advertisement

ఈ మేరకు ఇద్దరి వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువతీ బెడ్ పై కూర్చుని ఉండగా ఈశ్వర్ సాయి మాత్రం బాత్రూం నుండి బయటకు వస్తూ కనిపించాడు. ఇద్దరినీ అక్కడ చూసిన భార్య వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసింది. ఇకపోతే అతడికి పెళ్లి జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

ALSO READ:ఎన్టీఆర్ ఇంట్లో విషాదం.. కన్నీటి పర్యంతమౌతూ ఎమోషనల్ పోస్ట్!

ఫోక్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ..

Advertisement

ఇకపోతే అతడు ఎఫైర్ పెట్టుకున్న యువతీతో చాలా ఫోక్ సాంగ్స్ చేశాడు. పైగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ కూడా అయ్యాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు బెడ్ రూమ్లో దొరికిపోవడం ఇండస్ట్రీలో మరింత సంచలనంగా మారింది. ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో వచ్చిన పాటలకు భారీగా వ్యూస్ వచ్చాయి. ఈ పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ లో కూడా నిలిచాయి. ఇక రీసెంట్గా వచ్చిన ఫోక్ సాంగ్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇలాంటి సమయంలో వీరిద్దరి రిలేషన్ బయటపడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై అతడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

డ్యాన్సర్ పై కేస్ ఫైల్..

రీసెంట్ గా వచ్చిన పాటతో పాపులారిటీ సొంతం చేసుకున్న అతడిపై ఆయన భార్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ఇరువురికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×