E-Paper
Advertisement

Friday Movies in Tv : శుక్రవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Friday Movies in Tv : శుక్రవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
Advertisement

Friday Movies in TV : శుక్రవారం వచ్చింది అంటే సినిమా సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఇవాళ వచ్చే సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా వెంటనే టీవీ చానల్లోకి రావడంతో ఎక్కువ మంది జనాలు ఇక్కడ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తూ వస్తున్నారు.. శుక్రవారం టాలీవుడ్ లో సినిమాల సందడి మాములుగా ఉండదు.. ఓటీటీ సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో టీవీ సినిమాలకు కూడా అంతే ఉంటుంది.. మరి ఈ శుక్రవారం ఏ తెలుగు ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాట‌మ‌రాయుడు

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – పాగ‌ల్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – పూల రంగ‌డు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నా గ‌ర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బంగారు బుల్లోడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ర‌న్ రాజా ర‌న్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఎలా చెప్ప‌ను

సాయంత్రం 4 గంట‌ల‌కు – జంటిల్‌మెన్‌

రాత్రి 7 గంట‌ల‌కు – శివ‌మ‌ణి

రాత్రి 10 గంట‌ల‌కు – మాయ‌గాడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌ద్రినాథ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కే ర్యాంప్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – బాహుబ‌లి 1

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిరాయ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సింగం 3

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 8 గంట‌ల‌కు – శుక్ర‌వారం మ‌హాల‌క్ష్మి

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – సీమ‌రాజా

సాయంత్రం 5 గంట‌లకు – RX 100

రాత్రి 8 గంట‌లకు – ఎంఎస్ ధోని

రాత్రి 11 గంట‌ల‌కు – సీమ‌రాజా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీక‌న‌క‌మ‌హాల‌క్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌లిసొచ్చిన అదృష్టం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ప్ర‌తిఘ‌ట‌న‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – దొంగగారు స్వాగ‌తం

ఈటీవీ..

ఉద‌యం 9 గంట‌ల‌కు – పిల్ల న‌చ్చింది

జీ సినిమాలు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – బింబిసార‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఇంద్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాబిన్ హుడ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – క్రైమ్ 23

స్టార్ మా..

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుష్ప‌2

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×