Friday OTT Releases : ప్రతిరోజు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. గత నెలతో పిలిస్తే ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి.. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ కంపెనీ చేసుకోవడంతో వెంటనే సినిమాలన్నీ కూడా ఓటీటీలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా ఓటీటీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి వారం లాగే ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు వచ్చేసాయి.. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు కొత్తవి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.
ఈ వారం ఓటీటీ సినిమాల విషయానీకొస్తే.. చాలా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అదే విధంగా డిజిటల్ ప్లాట్ ఫామ్లలోకి సినీ ప్రియులను అలరించేందుకు చాలా సినిమాలు.. వాటిలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో పాటుగా మకుటంతో పాటుగా మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ వారం చాలా సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలా ఉంటుందో? ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలోకి రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
చూంబక్ – సెప్టెంబర్ 10
క్రూ గర్ల్ – సెప్టెంబర్ 10
వానిషింగ్ పాయింట్ – సెప్టెంబర్ 10
స్టోలెన్ హర్ట్ బీట్ – సెప్టెంబర్ 11
విశ్వనాధ్ అండ్ సన్స్ – సెప్టెంబర్ 11
ది పేపర్ – సెప్టెంబర్ 11
అలీబాబా 40 దొంగలు – సెప్టెంబర్ 11
ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ – సెప్టెంబర్ 11
జంగిల్ టేల్స్ విత్ మొగ్లీ – సెప్టెంబర్ 12
వీరభద్రుని రహస్యం సీజన్ 1 – సెప్టెంబర్ 09
వారవు – సెప్టెంబర్ 11
పంచానామా – సెప్టెంబర్ 11
కోలువెరీ – సెప్టెంబర్ 11
హంగ్రీ – సెప్టెంబర్ 11
మగుడం – సెప్టెంబర్ 11
ది రివాల్వేషణరీశ్ – సెప్టెంబర్ 11
ఏ లవ్ అదర్ థ్యాన్ యూ – సెప్టెంబర్ 11
గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి.. చిన్నా చితక సినిమాలు అన్నీ కలిపి దాదాపు 10కి లవర్స్ కి పెద్ద పండగ ఇక భారీ అంచనాలను మా థియేటర్లోకి వచ్చిన కొన్ని సినిమాలు కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం థియేటర్లోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాలల్లో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నారుగా నిలుస్తుందో చూడాలి.. ఇక అంతే కాదు డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈవారం విడుదల కాబోతున్న సినిమాలలో ఏ సినిమా జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.. ఈవారం థియేటర్లలోకి మాత్రమే కాదు.. ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి.. మీకు నచ్చిన సినిమాను మిస్ అవ్వకుండా చూడండి..