E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?
Advertisement

Podarillu Today Episode September 11th : గదిలో రెడీ అవుతున్న జయంతి దగ్గరికి తన తమ్ముడు వెళ్లి ఆ ఇల్లు ఏంటి అక్క అలా ఉంది. ఆ ఇంట్లోకి నువ్వు వెళ్తున్నావా అని అంటాడు. ఆ ఇండ్లు ఎలా ఉన్నా సరే పెళ్లవ్వని అతని తీసుకొని వేరే కాపురం పెడతాను అని జయంతి అనుకున్న విషయాన్ని తన తమ్ముడితో చెప్తుంది.. ఏమో అక్క ఈ పెళ్లి చేసుకోవడం నాకు అవసరమా అని అనిపిస్తుంది.. నువ్వు కొన్ని విషయాలు ఆలోచించాలి రా అతడు అమాయకుడు మంచివాడు బాగుంటాడు అందుకే నేను అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను అని జయంతి అంటుంది.. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి నువ్వు నీ మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండా మళ్లీ కలిసిపోతే బాగుంటుంది అని సలహా ఇస్తాడు. కానీ జయంతి వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఇచ్చిన ఉచిత సలహాలు చాలు ముందు వెళ్లి మర్యాదలు చూసుకొని అంటుంది.

మాధవ్ ఫ్యామిలీకి ఘోర అవమానం..

మాధవ్ కుటుంబం జయంతి వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న డెకరేషన్ చూసి బాగానే చేశారు అని అనుకుంటారు. కానీ మనము ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఇంకా ఎవరు రాలేదు. మనల్ని అడ్మిన్ చెట్టి వెళ్లిపోవాలని అనుకుంటున్నారా ఏంటి ఒక్కరు కూడా పిలవలేదు ఇదేనా వీళ్ళ మర్యాద అని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన జయంతి తమ్ముడు తనని అవమానించేలా మాట్లాడడంతో నారాయణ సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత ఆడుకుంటారు..

నారాయణ సీన్లోకి ఎంట్రీ..

Advertisement

నారాయణ ఆ పెళ్లికూతురు ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక మంచి మర్యాద ఏమీ లేదు.. కనీసం పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారని కాళ్లు కడుక్కోవడం నీళ్లు కూడా పెట్టలేదు.. ఇలాంటి దిక్కుమాలిన సంబంధం కోసం మనం ఇంత దూరం రావాల్సి వచ్చిందా అని అంటారు. అయితే నారాయణ ఎంత గోల చేస్తున్న సరే ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా ఫీల్ అయిపోతాడు. పెళ్ళికొడుకు బామ్మర్ది అలాగే వాళ్ళ నాన్న వచ్చి రండి అని పిలుస్తారు.. ఇంత బోర్డు దానికి అంత దూరం నుంచి రావాలా? కాళ్లు కూడా కడుక్కోడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు మీకు మర్యాద చేయడం వచ్చా రాదా అంటూ నారాయణ రచ్చ రచ్చ చేస్తాడు.. నారాయణ చేసే హంగామా తో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణ దెబ్బకి ఈ పెళ్లి ఆగిపోతుంది అని సంతోషంగా ఉంటారు. కానీ మాధవ్ మాత్రం ఈ పెళ్లిని ఎలాగైనా సరే జరగాలి అని అందరితో చెప్తాడు..

జయంతి రెండో భర్త కౌంటర్..

ఇక మొత్తానికి నారాయణ కుటుంబాన్ని లోపలికి తీసుకుని వెళ్లి ఒక చోట పడేస్తారు అన్నట్టుగా నారాయణ చాలా ఫీల్ అయిపోతాడు.. మనకు పెళ్ళికొడుకు పేరెంట్స్ అని కూడా లేకుండా తీసుకొచ్చి లోపల పడేసారు ఒక గది లేదు పాడు లేదు అంటున్నారా చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే జయంతి వాళ్ళ మొదటి భర్త రావడంతో ఎంగేజ్మెంట్ గురించి చెప్తుంది జయంతి. ఇక అంతే కాదు నా ఎంగేజ్మెంట్ అయిపోయింత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని కండిషన్ కూడా పెట్టడంతో.. ఆ వ్యక్తి కూడా నేను నీ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని అంటాడు. ఇక జయంతి మొదటి భర్తని చూసి నారాయణ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చివరికి ఏమి మాట్లాడలేక రూమ్ ఎక్కడ అని కనుక్కొని అక్కడికి వెళ్ళిపోతారు.

మనీష ఫీల్.. తాయారు ఎంట్రీ..

Advertisement

మనీషా ఈ పెళ్లి జరగకుండా ఉంటే బాగుంటుంది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. థాంక్స్ అయితే మారదు మాట్లాడి ఒకసారి పెళ్లి సంబంధం చెడిపోవాలి అని కోరుకుంటుంది. అయితే మాధవ దగ్గరికి వెళ్లి తన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది కానీ తను మాత్రం ఈ అమ్మాయిని కచ్చితంగా నేను చేసుకుంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనీషా.. అదేవిధంగా తాయారు ఇంట్లోకి రావడంతోనే ఇలాంటి దిక్కుమాలిన సంబంధాన్ని వేడి కోసం ఎందుకు తీసుకొచ్చారు అంటూ పెద్ద రచ్చ చేస్తుంది. వీడికి ఇంకా పెళ్లి జరగదా అమ్మాయి దొరకదా ఎందుకు ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని తయారుచేస్తుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా తయారు ఎంత మాట్లాడుతున్న మౌనంగా ఉండిపోతారు. అయితే వేరే సంబంధం దొరక లేక బడికి ఇలాంటి సంబంధం చేశారు అంటూ తాయారు మాట్లాడిన మాటలకి అందరూ కూడా చాలా ఫీల్ అయిపోతారు. శైలు ఎంగేజ్మెంట్ కి వచ్చినప్పుడు శైలుని చూసి కేశవ సెటైర్ల వర్షం కురిపిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Related News

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

Big Stories

Advertisement
×