E-Paper
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode June 15th ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: హోటల్ లో అరుణ్ ను ఇరికించేసిన బాలు

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode June 15th ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: హోటల్ లో అరుణ్ ను ఇరికించేసిన బాలు
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: రవికి గోల్డ్ రింగ్‌ గిఫ్ట్‌గా ఇస్తాడు మనోజ్‌. రవి అవన్నీ ఎదుకు అంటే ఫస్ట్‌ టైం వాడు గిఫ్ట్ ఇస్తున్నాడురా తీసుకో అంటూ బాలు చెప్పగానే.. రవి తీసుకుంటాడు. మనోజ్‌ మాత్రం తాను ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చానని మీరేం ఇస్తారు అంటూ వెటకారంగా మాట్లాడితే బాలు మేము ఖరీదు చూసి ఇవ్వంరా.. మనసు చూసి ఇస్తామని మీనా తయారు చేసిన ఫ్లవర్ బొకే ఇస్తారు. బోకే చూసిన శృతి చాలా బాగుందని హ్యపీగా ఫీలవుతుంది. అదంతా మా పూలగంప చేతి మహిమ అంటూ బాలు అంటాడు. ఇంతలో నీతు వచ్చి గిఫ్ట్‌ ఇస్తుంది. శృతిని నీ అంత టేస్ట్‌ నాది కాదని అంటుంది అందరూ షాకింగ్‌గా చూస్తే.. జోక్‌ చేశానని అంటుంది. తర్వాత అందరూ కలిసి గ్రూప్‌ ఫోటో తీసుకుంటారు.

అంతా దూరం నుంచి గమనిస్తున్న సురేద్రతో శోభన తనకు బాలు, మీనాలు నచ్చడంలేదని.. ఆ శృతికి ఎలా నచ్చారో అర్థం కావడం లేదని చెప్తుంది. దీంతో సురేంద్ర కోపంగా బాలుతో గొడవపెట్టుకుని ఎలా అవమానిస్తానో చూడు అంటూ వెళ్తాడు. బాలు మాత్రం తనకు ఎలాంటి గొడవ వద్దని.. మనకు ఫంక్షన్లు పడటం లేదని మీనాను తీసుకుని వెళ్లిపోతుంది.

Advertisement

ఫంక్షన్‌లో డాన్స్‌ చేసినందుకు తనకు కాళ్లు లాగుతున్నాయని.. ప్రభావతి బాధపడుతుంది. సత్యం వచ్చి నొక్కలా అని అడగ్గానే.. వద్దని చెప్తుంది. అప్పుడే వచ్చిన మీనా అత్తయ్యా మీకు వేడి నీళ్లు తీసుకురానా అని అడగ్గానే.. తీసుకొచ్చి నా నెత్తిన పొయ్యవే అనగానే మీనా అలాగే అత్తయ్య అంటూ లోపలికి వెళ్లి గ్లాసులో తీసుకుని వస్తుంది. ప్రభావతి భయంగా నిజంగానే నా నెత్తిన వేడినీళ్లు పొస్తావా..? అని అడగ్గానే.. మీ కాళ్లు నొప్పి పుడుతున్నాయని సాయం చేద్దామనుకుంటే.. మీరు ఇదే మాట రోహిణిని అడిగి చూడండి.. ఇవి వేడి నీళ్లు కావు పాలు అంటూ గ్లాస్‌ టీపాయ్‌ మీద పెడుతుంది. అప్పుడే అందరూ వస్తారు. బాలు కూడా వచ్చి మీనాతో రేపు మనం మ్యారేజ్‌ డే జరుపుకుందామా అని అడుగుతాడు. దీంతో వెటకారంగా మీనా రేపు మ్యారేజ్‌ డే.. ఎల్లుండి బర్తుడే జరుపుకుందాం అంటుంది. మీనా మాటలకు అందరూ నవ్వుకుంటారు. అప్పుడే శృతి, మీనా కోసం ఫోన్‌ గిఫ్ట్‌గా ఇస్తుంది. దీంతో మనోజ్‌ మీకు నేను గోల్డ్‌ రింగ్‌ ఇచ్చాను.. వాళ్లేమో పూలబొకే ఇచ్చారు.. మీరు గిఫ్ట్‌ మాకు ఇవ్వాలి కదా.. వాళ్లకు ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నిస్తాడు. మీనా ఎమోషనల్ అవుతుంది.

హోటల్‌లో లంచ్‌ చేయడానికి వెళ్లిన బాలు, రాజేష్‌ వెళ్తారు. అక్కడే అరుణ్‌ను చూసి బాలు తిడుతుంటాడు. దీంతో కోపంగా అరుణ్‌ వెళ్లి బాలు కాలర్‌ పట్టుకుంటాడు. దీంతో బాలు రాజేష్‌ను వీడియో తీయమని చెప్తాడు. రాజేష్‌, అక్కడున్న వాళ్లు కొంత మంది కూడా వీడియో తీస్తారు. దీంతో అరుణ్‌ కోపంగా నువ్వు కావాలనే నన్ను రెచ్చగొట్టి నా ఉద్యోగం తీసేయించాలని ప్లాన్‌ చేశావా అంటూ కాలర్‌ పట్టుకుని తిడుతుంటే.. పక్కనున్న వాళ్లు కూడా అరుణ్‌ను తిట్టగానే.. అరుణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజేష్‌ మాత్రం ఏంట్రా పోలీసులతో అనవసరంగా పెట్టుకున్నావు అంటే బాలు వాడికి బుద్ది చెప్పాలిరా అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

మీనా వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్తుంది. సుమతి పెల్లి సంబంధాల గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడే శివ వచ్చి ఒక పెద్ద ఆర్డర్‌ తెచ్చానని చెప్తాడు. మండపం డెకరేషన్‌ చేయాలట. మొత్తం డెకరేషన్‌ నువ్వు చేయాలట అని చెప్తాడు. దీంతో మీనా ఇంటికి వెళ్లి బాలుతో పెద్ద డెకరేషన్‌ పని వచ్చిందని చెప్తుంది. అయితే అడ్వాన్స్‌ ఇరవై వేలు మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు మనమే పెట్టాలని చెప్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.
  

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

Big Stories

Advertisement
×