E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : అబ్బా.. బాలు ఏమున్నాడు.. అమ్మాయిలు తట్టులేరు..

Gundeninda Gudigantalu : అబ్బా.. బాలు ఏమున్నాడు.. అమ్మాయిలు తట్టులేరు..
Advertisement

Gundeninda Gudigantalu : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గుండెనిండా గుడి గంటలు సీరియల్ గురించి రోజుకు వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.. మధ్యతరగతి కుటుంబంలోని మనుషుల మధ్య వచ్చే వ్యత్యాసాల గురించి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.. ముఖ్యంగా ఈ మూవీలోని హీరో హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ షేర్ చేసిన ఫోటోలు గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. హీరో షేర్ చేసిన ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

అమ్మాయిల మనసు దోచుకుంటున్న బాలు..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలలో ఈయన కూడా ఒకరు.. అక్కడ ఇండస్ట్రీలో పలు సినిమాలు, సీరియల్స్ లలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం తెలుగులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తున్నారు. బాలు గురించి అమ్మాయిలు గూగుల్లో తెగ వెతికేస్తూ ఉంటారు. తాజాగా బాలు అలియాస్ విష్ణు కాంత్ షేర్ చేసిన స్టైలిష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. బ్లాక్ షర్ట్, బ్లాక్ గ్లాసెస్ తో స్టైలిష్ లుక్ పిక్స్ ను పంచుకున్నారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో లేడీ ఫ్యాన్స్ ఆ పిక్స్ ను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయ్యండి..

Advertisement

Also Read :విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ రివ్యూ: బిచ్చగాడు రేంజ్ ఉందా?

బాలు బ్యాగ్రౌండ్..

తమిళ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్ లో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మన గుండె నిండా గుడి గంటలు బాలు.. అతని అసలు పేరు విష్ణు కాంత్.. పలు సీరియల్స్ అలాగే సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులో నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక తెలుగులో ఈయన ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ గుండెనిండా గుడి గంటలు.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇది రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లో బాలు క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది. అతని పంచ్ డైలాగ్ లు అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. అలాంటి పాలు తెలుగులో ఇప్పుడు రెండవ సీరియల్ లో కూడా నటిస్తున్నారు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న మా ఇంటి దేవత అనే సీరియల్ లో బాలు కీలక పాత్రలో నటిస్తున్నారు.. దీంతో పాటుగా మరో రెండు తెలుగు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తన నటనతో ఆకట్టుకుంటున్న బాలు ప్రస్తుతం ఒక్కో సీరియల్కు దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వస్తున్నాడు. అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తుంటాడు.. మొత్తానికి ఈయన లక్షల్లో సంపాదిస్తున్నాడు..

Advertisement

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×